By Jahangir

Published On:

Follow Us
DCIL Recruitment 2025

DCIL Recruitment 2025 | వైజాగ్ పోర్టులో భారీగా ఫ్లీట్ & ట్రైనీ పోస్టుల భర్తీ

DCIL Recruitment 2025 : Dredging Corporation of India Limited (DCIL), Visakhapatnam నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఫ్లీట్ పర్సనల్ మరియు ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఇంటర్వ్యూలు 22 మరియు 23 సెప్టెంబర్ 2025 తేదీల్లో నిర్వహించబడతాయి.  ఈ నియామకాలు పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్ లో ఉంటాయి. 

DCIL Recruitment 2025 Overview

వివరాలుసమాచారం
సంస్థDredging Corporation of India Limited (DCIL)
నోటిఫికేషన్ నంబర్06/2025
పోస్టులుFleet Personnel & Trainees
నియామకంContract Basis
ఎంపిక విధానంఇంటర్వ్యూ + డాక్యుమెంట్ వెరిఫికేషన్
వేదికDCIL, Dredge House, Seethammadhara, Visakhapatnam
ఇంటర్వ్యూ తేదీలు22.09.2025 (Trainees), 23.09.2025 (Fleet Personnel)
అధికారిక వెబ్‌సైట్www.dredge-india.com

Also Read : BEML Management Trainee Jobs 2025 | రక్షణ మంత్రిత్వ శాఖలో బంపర్ నోటిఫికేషన్

ఖాళీల వివరాలు : 

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ఫ్లీట్ పర్సనల్ మరియు ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

Fleet Personnel Posts

  • Dredge Masters / Inland Masters
  • Chief Officers
  • 2nd Officers
  • Chief Engineer Officers
  • 2nd Engineer Officers
  • 4th Engineer Officers
  • Electrical Officers
  • Petty Officer (Dredging)
  • Assistant Machinist
  • Engine Room Ratings
  • Seaman Helmsman
  • Crew Cook / Trainee Cook

Trainee Posts

  • Dredge Cadets – 10
  • Trainee Marine Engineers – 05 
  • Trainee Electrical Officers (TELOs) – 04 (OBC-01, SC-02, ST-01)

అర్హతలు : 

DCIL Recruitment 2025 పోస్టును అనుసరించి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. 

Fleet Personnel

  • సంబంధిత పోస్టుకు అవసరమైన COC / COP / Naval Certificates తప్పనిసరి
  • సముద్ర నౌకలలో పని చేసిన అనుభవం ఉండాలి
  • ITI / Diploma (Mechanical/Marine) ఉన్న వారికి కూడా కొన్ని పోస్టులు అర్హత

Trainees

  • Dredge Cadets: Diploma in Nautical Science (DG Shipping Approved)
  • Trainee Marine Engineers: 4-year Marine Engineering Degree (IMU/DG Shipping Approved) లేదా Graduate Marine Engineering
  • Trainee Electrical Officers (TELOs): Degree in Electrical/Electronics/EEE/E&T/E&I + 4-month ETO Course (DG Shipping Approved)

వయోపరిమితి : 

DCIL Recruitment 2025 పోస్టులకు వయోపరిమితి నోటిఫికేషన్ లో ప్రత్యేకంగా ఇవ్వలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి.

అప్లికేషన్ ఫీజు : 

DCIL Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

DCIL Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

Fleet Personnel: ఇంటర్వ్యూ (100 మార్కులు, కనీసం 50 మార్కులు సాధించాలి)

Trainees:

  • 80% వెయిటేజీ – అకడమిక్ మార్కులు
  • 20% వెయిటేజీ – ఇంటర్వ్యూ
  • కనీసం 50% మార్కులు తప్పనిసరి

Also Read : TSLPRB APP Recruitment 2025 | తెలంగాణ పోలీస్ శాఖలో బంపర్ ఉద్యోగాలు

జీతం మరియు స్టైఫండ్ వివరాలు : 

DCIL Recruitment 2025 పోస్టును అనుసరించి జీతం మరియు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 

  • ఫ్లీట్ పర్సనల్ : అనుభవం మరియు సీఓసీ ఆధారంగా జీతం
  • Dredge Cadets: ₹15,000 + భోజన భత్యం రోజుకు ₹600
  • Trainee Marine Engineers: ₹25,000 + భోజన భత్యం రోజుకు ₹600
  • Trainee Electrical Officers: ₹25,000 + భోజన భత్యం ₹600

దరఖాస్తు విధానం : 

DCIL Recruitment 2025 అభ్యర్థులు తమ CV మరియు అవసరమైన సర్టిఫికెట్లు (అసలు + Self Attested Copies) తో ఇంటర్వ్యూకి హాజరు కావాలి.

  • అభ్యర్థులు సర్టిఫికెట్లను ముందుగా recruitfs@dcil.co.in కి మెయిల్ చేయాలి.

ఇంటర్వ్యూ వేదిక : 

  •  DCIL, Dredge House, H.B Colony, Seethammadhara, Visakhapatnam

ఇంటర్వ్యూ తేదీలు : 

  • 22 సెప్టెంబర్ 2025 : Dredge Cadets, Trainee Marine Engineers, TELOs
  • 23 సెప్టెంబర్ 2025 : Fleet Personnel

Notification : Click here

Also Read : APCOB Intern Recruitment 2025 | జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల్లో బంపర్ జాబ్స్

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “DCIL Recruitment 2025 | వైజాగ్ పోర్టులో భారీగా ఫ్లీట్ & ట్రైనీ పోస్టుల భర్తీ”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!