CSIR – NML Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులకు వాక్ ఇన్స్

CSIR – NML Recruitment 2025 : CSIR – National Metallurgical Laboratory, జంషెడ్ పూర్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ రీసెర్చ్ ప్రాజెక్టుల కోసం ప్రాజెక్ట్ స్టాఫ్ నియమిస్తున్నారు. మొత్తం 68 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా Project Assistant, Project Associate, Project Scientist వంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు. 03 డిసెంబర్ నుంచి 05 డిసెంబర్ 2025 వరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. రీసెర్చ్ ప్రాజెక్టులో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు వాక్ ఇన్ కి హాజరుకాగలరు. 

ఖాళీల వివరాలు: 

ఈ నోటిఫికేషన్‌ ద్వారా Project Assistant (I/II), Project Associate (I/II), Project Scientist-I వంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 68 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. 

  • ప్రాజెక్ట్ అసిస్టెంట్-1 : 5
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్-2 : 15
  • ప్రాజెక్ట్ అసోసియేట్-1 : 28
  • ప్రాజెక్ట్ అసోసియేట్-2 : 6
  • ప్రాజెక్ట్ సైంటిస్ట్ : 1

Also Read : TCIL KSA Recruitment 2025 | సౌదీలో TCIL భారీ రిక్రూట్మెంట్! మొత్తం 150 ఉద్యోగాలు

అర్హతలు: 

CSIR – NML Recruitment 2025 ప్రతి పోస్టుకు అర్హతలు మారుతాయి. అభ్యర్థులు Chemistry, Chemical Engineering, Metallurgy, Materials, Mechanical, Electronics వంటి విభాగాల్లో ప్రాజెక్ట్ ఆధారంగా Diploma / B.Sc / M.Sc / B.Tech / M.Tech అర్హతలు కలిగి ఉండాలి. 

వయోపరిమితి : 

CSIR – NML Recruitment 2025 అభ్యర్థులకు 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC/ST కి 5 ఏళ్లు, OBC కి 3 ఏళ్లు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు: 

CSIR – NML Recruitment 2025 ఇవి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు కాబట్టి అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ పీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

CSIR – NML Recruitment 2025 అభ్యర్థులను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఒకవేళ ఎక్కువ మంది అభ్యర్థులు వస్తే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

జీతం వివరాలు : 

CSIR – NML Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ఆధారంగా ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.

  • Project Assistant-I: ₹18,000 + HRA
  • Project Assistant-II: ₹20,000 + HRA
  • Project Associate-I: ₹25,000 లేదా ₹31,000 + HRA (NET/GATE ఆధారంగా)
  • Project Associate-II: ₹28,000 లేదా ₹35,000 + HRA
  • Project Scientist-I: ₹56,000 + HRA

దరఖాస్తు విధానం : 

CSIR – NML Recruitment 2025 అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సని అవసరం లేదు. నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకొని, అందులో వివరాలు జాగ్రత్తగా నింపాలి. నింపిన అప్లికేషన్ తో పాటు అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఫొటో కాపీలు ఇంటర్వ్యూ సమయంలో తీసుకెళ్లాలి. 

ఇంటర్వ్యూ వేదిక : 

  • CSIR-NML, Burmamines, Jamshedpur-831007, Jharkhand

వాక్ ఇన్ తేదీలు: 

  • 03.12.2025
  • 04.12.2025
  • 05.12.2025
Notification & ApplicationClick here

Also Read : RRC NR Apprentice Recruitment 2025 | రైల్వేలో 4,116 ఖాళీలతో నోటిఫికేషన్

1 thought on “CSIR – NML Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులకు వాక్ ఇన్స్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!