CSIR IICT MTS & JST Recruitment 2025 హైదరాబాద్ లోని CSIR- ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 09 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 14వ తేదీ నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
CSIR IICT MTS & JST Recruitment 2025 Overview
నియామక సంస్థ | CSIR ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ కెమికల్ టెక్నాలజీ |
పోస్టు పేరు | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ |
పోస్టుల సంఖ్య | 09 |
దరఖాస్తు ప్రక్రియ | 14 ఆగస్టు – 12 సెప్టెంబర్, 2025 |
అర్హత | 10వ తరగతి, ఇంటర్ |
జాబ్ లొకేషన్ | హైదరాబాద్ |
పోస్టుల వివరాలు :
CSIR ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 09 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
జూనియర్ స్టెనోగ్రాఫర్ | 01 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | 08 |
మొత్తం | 09 |
అర్హతలు :
CSIR IICT MTS & JST Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి.
- జూనియర్ స్టెనోగ్రాఫర్ : 10+2 ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీష్ / హిందీలో స్టెనోగ్రాఫీలో నిమిషానికి 80 పదాల వేగం ఉండాలి.
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 10వ తరగతి మరియు ఇంటర్ ఉత్తీర్ణత
వయస్సు :
CSIR IICT MTS & JST Recruitment 2025 పోస్టును బట్టి వయోపరిమితి వేర్వేరుగా ఉంటుంది.
- జూనియర్ స్టెనోగ్రాఫర్ : 18 నుంచి 27 సంవత్సరాలు
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 18 నుంచి 25 సంవత్సరాలు
- ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు
- ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు
అప్లికేషన్ ఫీజు :
CSIR IICT MTS & JST Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ పేమెంట్ సిస్టమ్, SBI కలెక్ట్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.500/-
- SC / ST / PwBD / Women / CSIR ఉద్యోగులు / మాజీ సైనికులు : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ :
CSIR IICT MTS & JST Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష
- కంప్యూటర్ టైపింగ్ టెస్ట్
- స్కిల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
CSIR IICT MTS & JST Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది.
- జూనియర్ స్టెనోగ్రాఫర్ : రూ.52,755/-
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : రూ.35,393/-
దరఖాస్తు విధానం :
CSIR IICT MTS & JST Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 14 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 12 సెప్టెంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
It is the best opportunity in government job.
It is the best opportunity of educated peoples traing to government job