CSIR IICB Recruitment 2025 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ నుంచి ఉద్యగాల భర్తీకి నోటిఫికేేషన్ విడుదల చేశారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 21 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లయ్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. మార్చి 31వ తేదీ వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. అర్హత కలిగిన వారు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
CSIR IICB Recruitment 2025
పోస్టుల వివరాలు :
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ నుంచి టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టులు 21 ఉన్నాయి. వీటిలో
-టెక్నికల్ అసిస్టెంట్ : 13
-టెక్నీషియన్ : 8
అర్హతలు :
CSIR IICB Recruitment 2025 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ లేదా డిప్లొమా చదివి ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్ పోస్టులకు 10th + ITI చదివి ఉండాలి.
వయస్సు :
CSIR IICB Recruitment 2025 టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 28 సంత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
CSIR IICB Recruitment 2025 టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్త చేసే UR /OBC/EWS అభ్యర్థులు రూ.500/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. Sc/ST/PWDB/ESM/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయంపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
CSIR IICB Recruitment 2025 టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ట్రేడ్ టెస్ట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం :
CSIR IICB Recruitment 2025 టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును అనుసరించి ₹19,000/- నుంచి ₹1,12,400/- వరకు జీతం ఉంటుంది. ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంటే అన్ని కలుపుకుని నెలకు రూ.35,000/- జీతం రావచ్చు.
దరఖాస్తు విధానం :
CSIR IICB Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 24 -02 -2025
- ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 31 – 03 – 2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE
I am interested in job