CSIR CSMCRI Recruitment 2025 సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి వివిధ రకాల ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫకేషన్ ద్వారా సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తుల ప్రారంభ ప్రక్రియ మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు మార్చి 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
CSIR CSMCRI Recruitment 2025
పోస్టుల వివరాలు:
సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 15
పోస్టు పేరు | ఖాళీలు |
సెక్యురిటీ ఆఫీసర్ | 01 |
జూనియర్ స్టెనోగ్రాఫర్ | 02 |
జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ | 01 |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జనరల్) | 04 |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) | 03 |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(స్టోర్ అండ్ పర్చేజ్) | 04 |
అర్హతలు :
CSIR CSMCRI Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హతలు మారుతాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్ తో పాటు కంప్యూటర్ టైపింగ్ స్కిల్ ఉండాలి. జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి ఇంటర్ ఉత్తీర్ణత మరియు స్టెనోగ్రపీ చేసి ఉండాలి. జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ ఉద్యోగాలకు హిందీ లేదా ఇంగ్లీష్ లో మాస్టర్ డిగ్రీ మరియు అనువాద డిప్లొమా చేసి ఉండాలి. సెక్యురిటీ ఆఫీసర్ పోస్టుకు ఎక్స్ సర్వీస్ మెన్ లు దరకాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు | అర్హతలు |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ | ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు కంప్యూటర్ టైపింగ్ స్కిల్ |
జూనియర్ స్టెనోగ్రాఫర్ | ఇంటర్ ఉత్తీర్ణత మరియు స్టెనోగ్రఫీ |
జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ | హిందీ లేదా ఇంగ్లీష్ లో మాస్టర్ డిగ్రీ మరియు అనువాద డిప్లొమా ఉండాలి |
సెక్యురిటీ ఆఫీసర్ | ఎక్స్ సర్వీస్ మెన్ |
వయస్సు :
CSIR CSMCRI Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టును బట్టి వయో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
పోస్టు పేరు | వయోపరిమితి |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ | 28 ఏళ్లు మించకూడదు |
జూనియర్ స్టెనోగ్రాఫ్ | 27 ఏళ్లు మించకూడదు |
జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ | 30 ఏళ్లు మించకూడదు |
సెక్యురిటీ ఆఫీసర్ | 35 ఏళ్లు మించకూడదు |
దరఖాస్తు ఫీజు :
CSIR CSMCRI Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
CSIR CSMCRI Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, టైపింగ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం :
CSIR CSMCRI Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- జీతం చెల్లించడం జరుగుతుంది. ఇతర పోస్టులకు పే స్కేల్ ఆధారంగా జీతాలు ఇస్తారు.
దరఖాస్తు విధానం :
CSIR CSMCRI Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లయ్ లింక్ కింద ఇవ్వబడింది. క్లిక్ చేేసి దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు :
CSIR CSMCRI Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మార్చి 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ | 06 – 03 – 2025 |
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | 31 – 03 – 2025 |
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |
Hi please I’m jobs
Hallo Am interested how can o apply