By Jahangir

Published On:

Follow Us
CSIR CBRI Latest Job Recruitment 2025

CSIR CBRI Recruitment 2025 | సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు | 10th, ఇంటర్ అర్హత | జాబ్ కొడితే లైఫ్ సెట్ అయినట్లే

CSIR CBRI Recruitment 2025 సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిక కోసం ఈ నోటిఫికేషన్ ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. మార్చి 7వ తేదీ లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

CSIR CBRI Recruitment 2025

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టుల సంఖ్య : 20

● జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జనరల్) – 10 పోస్టులు

● జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ & అకౌంట్స్) – 03 పోస్టులు

● జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( స్టోర్ & పర్చేస్) – 03 పోస్టులు

● జూనియర్ స్టెనోగ్రాఫర్ – 03 పోస్టులు

● డ్రైవర్ – 01 పోస్టులు

RITES recruitment 2025
RITES recruitment 2025 | రైట్స్ లిమిటెడ్ లో సైట్ అసెస్సర్, మేనేజర్ పోస్టులు

SCR Railway Recruitment 2025 | సికింద్రాబాద్ రైల్వే లో జాబ్స్ | పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగం

అర్హతలు :

CSIR CBRI Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు ఇంటర్ తో పాటు టైపింగ్ స్కిల్స్ ఉండాలి. డ్రైవర్ పోస్టుకు 10వ తరగతీ ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు :

CSIR CBRI Recruitment 2025 జూనియర్ సెక్రటేరియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 28 సంత్సరాల మధ్య వయస్సు ఉండాలి. జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు డ్రైవర్ పోస్టులకు 27 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ :

CSIR CBRI Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు డ్రైవర్ పోస్టులకు రాత పరీక్ష మరియు నైపుణ్య పరీక్ష ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు :

CSIR CBRI Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టనోగ్రాఫర్ మరియు డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసే జనరల్ / OBC / EWS అభ్యర్థులకు రూ.500/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళ అభ్యర్థులకు ఫీజు లేదు.

జీతం :

● జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.19,900/- నుంచి రూ.63,200/- వరకు జీతం ఇస్తారు.

● జూనియర్ స్టెనోగ్రాఫ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు రూ.25,500/- నుంచి రూ.81,100/- వరకు జీతం ఇస్తారు.

● డ్రైవర్ పోస్టుకు ఎంపికైన వారికి రూ.19,900/- నుంచి రూ.63,200/- వరకు జీతం చెల్లిస్తారు.

IIITDM Kurnool Recruitment 2025
IIITDM Kurnool Recruitment 2025 | IIITDM కర్నూలులో ప్రాజెక్ట్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్

దరఖాస్తు విధానం :

CSIR CBRI Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 7వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేేదీలు :

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 11 – 02 – 2025

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 07 – 02 – 2025

Notification : CLICK HERE

Apply Online : CLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!