Cochin Shipyard Recruitment 2026: కోచిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) 2026 సంవత్సరానికి ITI అర్హత ఉన్న అభ్యర్థుల కోసం 210 శాశ్వత Workmen పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వెల్డర్, ఫిట్టర్, మెకానిక్, మషినిస్ట్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి ట్రేడ్స్‌లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు సుమారు ₹41,795 వరకు జీతం లభిస్తుంది.
ఖాళీల వివరాలు (Vacancies)
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 210 పోస్టులు భర్తీ చేయనున్నారు.
- Welder Cum Fitter (Gas & Electric) – 40
- Welder Cum Fitter (Sheet Metal Worker) – 56
- Welder Cum Fitter (Fitter) – 33
- Welder Cum Fitter (Plumber) – 5
- Welder Cum Fitter (Mechanic Motor Vehicle) – 4
- Welder Cum Fitter (Mechanic Diesel) – 14
- Machinist – 6
- Fitter (Electrical) – 17
- Fitter (Electronics) – 8
- Crane Operator (Electrical) – 7
- Instrument Mechanic – 7
- Shipwright Wood (Carpenter) – 4
- Painter – 9
Also Read : AP Career & Mental Health Counsellors Recruitment 2026 | ఏపీలో కెరీర్ కౌన్సిలర్ జాబ్స్ – 424 పోస్టులు
అర్హతలు (Eligibility)
Cochin Shipyard Recruitment 2026 ప్రతి పోస్టుకు SSLC + ITI (NTC) + National Apprenticeship Certificate (NAC) తప్పనిసరిగా ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి (షిప్‌యార్డ్ / ఇంజినీరింగ్ / ప్రభుత్వ సంస్థల్లో).
వయోపరిమితి (Age Limit)
Cochin Shipyard Recruitment 2026 అభ్యర్థులకు 23 జనవరి 2026 నాటికి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- OBC: 3 సంవత్సరాల సడలింపు
- SC/ST: 5 సంవత్సరాల సడలింపు
- Ex-Servicemen: కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం
అప్లికేషన్ ఫీజు (Application Fee)
- General / OBC / EWS: ₹700
- SC / ST అభ్యర్థులు: ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ (Selection Process)
Cochin Shipyard Recruitment 2026 అభ్యర్థుల ఎంపిక 2 దశల్లో జరుగుతుంది.
- ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ పరీక్ష – 30 మార్కులు
- ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ – 70 మార్కులు
- రెండు పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
జీతం వివరాలు (Salary)
Cochin Shipyard Recruitment 2026 ఎంపికైన అభ్యర్థులకు Pay Scale W6 ప్రకారం₹22,500 – ₹73,750/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ లోDA, HRA కలిపుకొని సుమారు ₹41,795/- వరకు జీతం వస్తుంది. అదనంగా NPS, PF, గ్రాట్యుటీ, మెడికల్, లీవ్ బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు విధానం (How to Apply)
- CSL అధికారిక వెబ్‌సైట్ cochinshipyard.in లోకి వెళ్లాలి
- Career → CSL Kochi → Online Apply
- అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగ నింపాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
- ఒక అభ్యర్థి ఒక పోస్టుకే అప్లై చేయాలి
ముఖ్యమైన తేదీలు (Important Dates)
- Online Apply ప్రారంభం: 06-01-2026
- చివరి తేదీ: 23-01-2026
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : Indian Navy B.Tech Cadet Entry 2026 | నేవీలో ఇంజినీరింగ్‌తో పాటు ఆఫీసర్ జాబ్