CISF Constable Tradesmen Recruitment 2025: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1161 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
CISF Constable Tradesmen Recruitment 2025
పోస్టుల వివరాలు :
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ పోస్టుల నియామకాలు చేపడుతున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 1161 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
అర్హతలు :
CISF Constable Tradesmen Recruitment 2025 కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ ఉద్యగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు :
CISF Constable Tradesmen Recruitment 2025 కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 01 ఆగస్టు 2025 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. CISF నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
CISF Constable Tradesmen Recruitment 2025 కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎమ్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ :
CISF Constable Tradesmen Recruitment 2025 కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ పోస్టుల ఎంపిక ప్రక్రియ కింద దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష
- ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
- మెడికల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం :
CISF Constable Tradesmen Recruitment 2025 కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పేలెవెల్-3 ఆధారంగా రూ.21,700/- నుంచి రూ.69,100/- జీతం చెల్లిస్తారు. అన్ని అలవెన్సులు ఉంటాయి.
ICFRE FRI Recruitment 2025 | అటవీ శాఖలో ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్స్
దరఖాస్తు విధానం :
CISF Constable Tradesmen Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. ఏప్రిల్ 3వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 05 – 03 – 2025
- ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 03 – 04 – 2025
Notification : Click Here
Official Website : Click Here
job needed
hlo
Hi
Iam interested to do job please help me to get job