Central University of Karnataka Recruitment 2025 : కర్ణాటక సెంట్రల్ యూనివర్శిటీ (CUK), కలబురిగి, నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్-టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత కలిగిన భారతీయ పౌరులు మరియు OCI అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే వారికి ఇది మంచి అవకాశం.

Central University of Karnataka Recruitment 2025 Overview
నియామక సంస్థ | సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక(CUK) |
పోస్టు పేరు | Security Inspector, Laboratory Assistant, Library Assistant, Upper Division Clerk, Lower Division Clerk, Cook, Medical Attendant/Dresser, Library Attendant, Kitchen Attendant |
పోస్టుల సంఖ్య | 25 |
దరఖాస్తు ప్రక్రియ | 01 అక్టోబర్ – 30 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
ఎంపిక ప్రక్రియ | రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ |
Also Read : University of Hyderabad Recruitment 2025 | హైదరాబాద్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ జాబ్స్
ఖాళీల వివరాలు(Vacancy Details):
కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
- మొత్తం పోస్టులు: 25
- గ్రూప్ A పోస్టులు: Internal Audit Officer, Executive Engineer, Assistant Registrar (PRO), Medical Officer – 4 పోస్టులు
- గ్రూప్ B పోస్టులు: Private Secretary, Personal Assistant – 7 పోస్టులు
- గ్రూప్ C పోస్టులు: Security Inspector, Laboratory Assistant, Library Assistant, Upper Division Clerk, Lower Division Clerk, Cook, Medical Attendant/Dresser, Library Attendant, Kitchen Attendant – 14 పోస్టులు
అర్హతలు(Education Qualification):
Central University of Karnataka Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి.
- విద్యార్హత: పోస్టు ఆధారంగా 10వ తరగతి / 12వ తరగతి / ITI / డిగ్రీ / మాస్టర్స్ / ఇంజనీరింగ్ / MBBS.
- అనుభవం: కొన్ని పోస్టులకు సంబంధిత రంగంలో పని అనుభవం అవసరం.
వయోపరిమితి (Age Limit):
Central University of Karnataka Recruitment 2025 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టుల కోసం అభ్యర్థులకు 32 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. డిప్యూటేషన్ పోస్టులకు గరిష్ట వయసు 56 సంవత్సరాలు ఉండాలి. SC, ST, OBC, PwBD వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు(Application Fees):
Central University of Karnataka Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- General / OBC / EWS: ₹1000/-
- SC / ST / PwBD / Women: ఫీజు లేదు
ఎంపిక విధానం(Selection Process):
Central University of Karnataka Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ (పోస్టు ఆధారంగా)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- తుది ఎంపిక మెరిట్ ఆధారంగా
Also Read : NIT Andhra Pradesh Recruitment 2025 | టెక్నికల్ అసోసియేట్ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు.. ఇవిగో వివరాలు
జీతం (7వ CPC Pay Matrix ప్రకారం)
Central University of Karnataka Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- గ్రూప్ A: Level 10 – 12 (₹56,100 – ₹2,09,200)
- గ్రూప్ B: Level 6 – 7 (₹35,400 – ₹1,42,400)
- గ్రూప్ C: Level 1 – 5 (₹18,000 – ₹92,300)
దరఖాస్తు విధానం(How to Apply):
Central University of Karnataka Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక Samarth Portal (cuknt.samarth.edu.in) లో రిజిస్టర్ అవ్వాలి.
- ఆన్‌లైన్ ఫారమ్‌లో సరైన వివరాలు నింపి, అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
- ఫీజు చెల్లించాలి (అవసరమైతే).
- సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకుని సంతకం చేయాలి.
- ఆన్‌లైన్ అప్లికేషన్ కాపీతో పాటు అవసరమైన సర్టిఫికెట్లు (self-attested) జతచేసి పోస్టు/ప్రత్యక్షంగా పంపించాలి:
Deputy Registrar, Recruitment Cell,
Central University of Karnataka,
Kadaganchi, Aland Road, Kalaburagi – 585367
- హార్డ్ కాపీ చివరి తేదీకి 10 రోజుల్లోగా చేరాలి.
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 01-10-2025
- చివరి తేదీ (ఆన్‌లైన్): 30-10-2025 రాత్రి 11:59 గంటల వరకు
- హార్డ్ కాపీ సమర్పణ చివరి తేదీ: 10-11-2025 సాయంత్రం 5:30 లోపు
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : CSIR IICT Recruitment 2025 | కెమికల్ ఇన్ స్టిట్యూట్ లో ఉద్యోగాలు.. ఇలా అప్లయ్ చేయండి
2 thoughts on “Central University of Karnataka Recruitment 2025 | CUKలో నాన్ టీచింగ్ జాబ్స్”