By Jahangir

Published On:

Follow Us
CDFD Job Notification 2025

CDFD Job Notification 2025 | DNA ఫింగర్ ప్రింట్ లో టెక్నికల్ జాబ్స్ 


CDFD Job Notification 2025:  హైదరాబాద్‌లో ఉన్న సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింట్ అండ్ డయాగ్నోస్టిక్స్(CDFD) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 09 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సైన్స్/టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. 

CDFD Job Notification 2025 Overview

నియామక సంస్థCentre for DNA Fingerprinting and Diagnostics (CDFD), Hyderabad
పోస్టు పేరుTechnical Officer – I, Technical Assistant, Junior Managerial Assistant, Junior Assistant – II, Skilled Work Assistant – II
పోస్టుల సంఖ్య09
దరఖాస్తులకు చివరి తేదీ30 సెప్టెంబర్, 2025
దరఖాస్తు విధానంఆన్ లైన్
హార్డ్ కాపీ పంపడానికి చివరి తేదీ10 అక్టోబర్, 2025

Also Read : PGCIL Apprentice Recruitment 2025 | విద్యుత్ సంస్థలో 962 పోస్టులకు నోటిఫికేషన్

ఖాళీల వివరాలు (Vacancy Details):

పోస్టు పేరుఖాళీల సంఖ్య
టెక్నికల్ ఆఫీసర్-101
టెక్నికల్ అసిస్టెంట్02
జూనియర్ మేనేజరియల్ అసిస్టెంట్02
జూనియర్ అసిస్టెంట్-202
స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్-202

అర్హతలు (Eligibility):

CDFD Job Notification 2025  పోస్టులకు దరకాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

  • టెక్నికల్ ఆఫీసర్ / అసిస్టెంట్ : B.Sc./B.Tech/M.Sc. + అనుభవం
  • జూనియర్ మేనేజరియల్ అసిస్టెంట్ : Graduation + Typewriting/Shorthand సర్టిఫికేట్
  • జూనియర్ అసిస్టెంట్ – II : 12th Pass + Typing (English/Hindi)
  • స్కిల్డ్ వర్కర్ అసిస్టెంట్ – II : 10th Pass

వయోపరిమితి (Age Limit):

CDFD Job Notification 2025  టెక్నికల్ పోస్టులకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు, జూనియర్ మేనేజరియల్ / అసిసిస్టెంట్ / స్కిల్డ్ వర్కర్ పోస్టులకు గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు (Application Fee):

CDFD Job Notification 2025  అభ్యర్థులు SBI కలెక్ట్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

  • General/OBC/EWS: ₹200/-
  • SC/ST/Women/PwBD/Ex-Servicemen: ఫీజు లేదు

ఎంపిక విధానం (Selection Process):

CDFD Job Notification 2025  పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్ / ప్రాక్టికల్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

Also Read : APCRDA Latest Jobs 2025 | ఏపీ రాజధాని ప్రాంతంలో భారీగా ఉద్యోగాలు

జీతం వివరాలు (Salary):

CDFD Job Notification 2025  ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ఆధారంగా ₹18,000/- నుండి ₹35,400/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది..

దరఖాస్తు విధానం (How to Apply):

CDFD Job Notification 2025  అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు cdfd.org.in వెబ్‌సైట్‌లో ఎంటర్ చేయాలి.
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అప్లై చేసిన ఫారమ్ ప్రింట్ తీసుకుని, అవసరమైన డాక్యుమెంట్స్‌తో జత చేసి హార్డ్ కాపీని Head – Administration, CDFD, Hyderabad – 500039 కి పంపాలి.
  • ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ 30 సెప్టెంబర్ 2025, హార్డ్ కాపీ పంపే చివరి తేదీ 10 అక్టోబర్ 2025.

ముఖ్యమైన తేదీలు : 

  • ఆన్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 25 ఆగస్టు, 2025
  • ఆన్ లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 30 సెప్టెంబర్, 2025
  • హార్డ్ కాపీ పంపడానికి చివరి తేదీ : 10 అక్టోబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : ADA Project Assistant Recruitment 2025 | రక్షణ మంత్రిత్వ శాఖలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

2 thoughts on “CDFD Job Notification 2025 | DNA ఫింగర్ ప్రింట్ లో టెక్నికల్ జాబ్స్ ”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!