CCRAS Recruitment 2025 | గ్రూప్ A, B & C పోస్టులకు నోటిఫికేషన్

CCRAS Recruitment 2025 సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (CCRAS) లో గ్రూప్ A, B & C పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి షార్ట్ నోటిస్ అయితే విడుదల చేశారు. రీసెర్చ్ ఆఫీసర్,  స్టాఫ్ నర్స్, అసిస్టెంట్, ట్రాన్స్ లేటర్, యూడీసీ, ఎల్డీసీ, ఫార్మసిస్ట్, ఎంటీఎస్ మరయు మరన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 388 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ త్వరలోనే అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది. 

CCRAS Recruitment 2025 Overview : 

నియామక సంస్థసెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్(CCRAS)
పోస్టు పేరుగ్రూప్ ఎ, బి మరియు సి
పోస్టుల సంఖ్య388
దరఖాస్తు ప్రక్రియ1 ఆగస్టు – 31 ఆగస్టు, 2025
దరఖాస్తు విధానం ఆన్ లైన్
జాబ్ లొకేషన్పాన్ ఇండియా

పోస్టుల వివరాలు : 

ఆయూష్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ నుంచి గ్రూప్ ఎ, బి మరియు సి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 388 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

ఖాళీల వివరాలు : 

గ్రూప్పోస్టు పేరుఖాళీలు
గ్రూప్ ఎరీసెర్చ్ ఆఫీసర్ (ఆయుర్వేదం / పాథాలజీ)21
గ్రూప్ బిస్టాఫ్ నర్స్, అసిస్టెంట్, ట్రాన్స్ లేటర్48
గ్రూప్ సిఅప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్, ఫార్మసిస్ట్, స్టెనోగ్రాఫర్ మొదలైనవి140
గ్రూప్ సిమల్టీ టాస్కింగ్ స్టాఫ్179

అర్హతలు : 

CCRAS Recruitment 2025 పోస్టులకు BAMS, BSc, MSc, బిఫార్మసీ, డిప్లొమా, 10+2 అర్హతలు అవసరం అవుతాయి. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తెలుస్తాయి. 

వయస్సు : 

CCRAS Recruitment 2025 అభ్యర్థులకు పోస్టును బట్టి  18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

CCRAS Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశలలో జరుగుతుంది. 

  • గ్రూప్ ఎ పోస్టులకు : కంప్యూటర్ ఆధారిత పరీక్ష + ఇంటర్వ్యూ
  • గ్రూప్ బి, సి పోస్టులకు : కంప్యూటర్ ఆధారిత పరీక్ష

దరఖాస్తు విధానం : 

CCRAS Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి. త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ వెలువడుతుంది. వచ్చిన వెంటనే పూర్తి వివరాలను మన వెబ్ సైట్ లో తెలియజేస్తాము. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 01 ఆగస్టు, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 31 ఆగస్టు, 2025
Short NotificationClick here
Official WebsiteClick here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!