CBIC Sports Quota Recruitment 2025 క్రీడల్లో ప్రతిభ చూపిన యువతకు ప్రభుత్వ ఉద్యోగం సాధించే మంచి అవకాశం. సెంట్రల్ GST, ఎక్సైజ్ & కస్టమ్స్ డిపార్ట్‌మెంట్, గువాహటి జోన్ స్పోర్ట్స్ కోటా ద్వారా ట్యాక్స్ అసిస్టెంట్ మరియు హవాల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోగలరు.
CBIC Sports Quota Recruitment 2025 Overview
- నియామక సంస్థ: Central GST, Central Excise & Customs Department, Guwahati Zone
- పోస్టు పేరు: ట్యాక్స్ అసిస్టెంట్, హవాల్దార్
- మొత్తం ఖాళీలు: 11 (ట్యాక్స్ అసిస్టెంట్ – 1, హవాల్దార్ – 10)
- జీతం:
- ట్యాక్స్ అసిస్టెంట్ – లెవల్-4 (₹25,500 – ₹81,100)
- హవాల్దార్ – లెవల్-1 (₹18,000 – ₹56,900)
- ట్యాక్స్ అసిస్టెంట్ – లెవల్-4 (₹25,500 – ₹81,100)
- నోటిఫికేషన్ విడుదల తేదీ: 23-08-2025
- అప్లికేషన్ చివరి తేదీ: 13-09-2025
విద్యార్హతలు:
- ట్యాక్స్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్, డేటా ఎంట్రీ స్పీడ్ (8000 key depressions per hour).
- హవాల్దార్: మ్యాట్రిక్యులేషన్ లేదా సమాన అర్హత. ఫిజికల్ స్టాండర్డ్స్ మరియు ఫిజికల్ టెస్ట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి.
- స్పోర్ట్స్ అర్హతలు: అభ్యర్థి జాతీయ / అంతర్జాతీయ / విశ్వవిద్యాలయ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొని ఉండాలి.
వయోపరిమితి:
CBIC Sports Quota Recruitment 2025 18 నుండి 27 సంవత్సరాలు (13-09-2025 నాటికి). రిజర్వేషన్ కేటగిరీలకు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
CBIC Sports Quota Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
CBIC Sports Quota Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
- ఫీల్డ్ ట్రయల్స్, ఫిజికల్ టెస్ట్ (హవాల్దార్ పోస్టులకు), డేటా ఎంట్రీ టెస్ట్ (ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు) నిర్వహిస్తారు.
- ఎంపికైన అభ్యర్థులు గువాహటిలో జరగబోయే పరీక్షలకు హాజరు కావాలి.
దరఖాస్తు విధానం
CBIC Sports Quota Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్‌సైట్ www.cbic.gov.in / www.cexcusner.gov.in నుండి అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ చేయాలి.
- అప్లికేషన్ పూర్తిగా నింపి, అవసరమైన డాక్యుమెంట్లతో కలిపి పంపాలి.
- అప్లికేషన్ కవర్‌పై “Application for Sports Quota Recruitment 2025” అని రాయాలి.
- అప్లికేషన్ The Additional Commissioner (CCA Cell), Office of the Principal Commissioner of CGST, Guwahati Commissionerate, GST Bhawan, Kedar Road, Fancy Bazar, Guwahati – 781001 కి పంపాలి.
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల తేదీ: 23 ఆగస్టు 2025
- దరఖాస్తు చివరి తేదీ: 13 సెప్టెంబర్ 2025
Notification | Click here |
Application Form | Click here |