IDBI JAM Recruitment 2026 : IDBI బ్యాంక్ లో భారీ జాబ్స్ – 1100 ఉద్యోగాలు – డిగ్రీ ఉన్నవారికి మంచి అవకాశం
IDBI JAM Recruitment 2026 : ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం కావాలని ఎదురు చూస్తున్న యువతకు మంచి వార్త వచ్చింది. IDBI Bank Junior Assistant Manager (JAM) Grade-O 2026-27 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 1100 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఎంపికైన వారికి మంచి జీతం, కెరీర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 8 నుండి మార్చి … Read more