RRC NER Sports Quota Recruitment 2025 | రైల్వేలో కొత్త నోటిఫికేషన్ – ఇలా అప్లయ్ చేయండి

RRC NER Sports Quota Recruitment 2025

RRC NER Sports Quota Recruitment 2025 : గోరఖ్ పూర్ లోని నార్త్ ఈస్టర్న్ రైల్వేలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ ‘సి’ మరియు గ్రూప్ ‘డి’ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. క్రీడల్లో రాణించిన ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ఆన్ లైన్ … Read more

AIASL Passenger Service Agent (Trainee) Recruitment 2025 | ఎయిర్ పోర్ట్ లో ట్రైనీ పోస్టులు

AIASL Recruitment 2025

AI Airport Services Limited (AIASL) సంస్థ వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్ట్ బ్లెయిర్ లో Passenger Service Agent (Trainee) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ట్రైనీ పోస్టులు విమానాశ్రయంలో ప్రయాణికుల సేవలు, లగేజీ హ్యాండ్లింగ్, టికెటింగ్ వంటి పనులపై శిక్షణతో కూడిన ఉద్యోగాలు. AIASL (Air India Airport Services Limited) భారత ప్రభుత్వ Civil Aviation మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే సంస్థ. దేశవ్యాప్తంగా 82కి పైగా … Read more

HVF Junior Technician Recruitment 2025 | హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో బంపర్ జాబ్స్

HVF Junior Technician Recruitment 2025

HVF Junior Technician Recruitment 2025 : ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(AVNL) కింద కీలక విభాగమైన హెవీ వెహికల్ ఫ్యాక్టరీ, చెన్నై అవడి నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 98 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 3వ తేదీ లోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  ఖాళీల వివరాలు :  పోస్టు పేరు … Read more

BSF Constable GD Sports Recruitment 2025 | స్పోర్ట్స్ కోటాలో BSF కానిస్టేబుల్ జాబ్స్ 

BSF Constable GD Sports Recruitment 2025

BSF Constable GD Sports Recruitment 2025 : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 391 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన క్రీడాకారులు అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.  ఖాళీల వివరాలు :  Also Read : “iQOO 15 … Read more

BEL Ghaziabad Recruitment 2025 | ఇంజనీరింగ్ & టెక్నీషియన్ పోస్టులు

BEL Jobs 2025

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ నవరత్న సంస్థ. తాజాగా ఘజియాబాద్ యూనిట్‌లో Engineering Assistant Trainee (EAT) మరియు Technician ‘C’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 49 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  ఖాళీలు & అర్హతలు :  వయోపరిమితి :  01.10.2025 నాటికి గరిష్ట వయసు … Read more

CSIR–IMMT Recruitment 2025 | పరిశోధన సంస్థలో బంపర్ నోటిఫికేషన్

CSIR–IMMT Recruitment 2025

CSIR–IMMT Recruitment 2025 : భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన CSIR – Institute of Minerals & Materials Technology (IMMT), భువనేశ్వర్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపాల్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 6వ తేదీ వరకు ఆన్ లైన్ లో … Read more

Engine Factory Avadi Recruitment 2025 | రక్షణ శాఖలో కాంట్రాక్ట్ జాబ్స్

Engine Factory Avadi Recruitment 2025

Engine Factory Avadi Recruitment 2025 :  రక్షణ శాఖకు చెందిన Armoured Vehicles Nigam Limited (AVNL) సంస్థలోని Engine Factory Avadi (EFA), చెన్నై యూనిట్‌లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంజినీరింగ్, లా, మేనేజ్‌మెంట్, సేఫ్టీ వంటి విభాగాల్లో అర్హత కలిగిన భారతీయ పౌరులు నోటిఫికేషన్ వెలువడిన 21 రోజుల … Read more

DGFT Recruitment 2025 | DGFT విశాఖపట్నంలో జాబ్స్

DGFT Recruitment 2025

DGFT Recruitment 2025 : విశాఖపట్నంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(DGFT) సంస్థ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 21వ తేదీ లోపు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.  DGFT Recruitment 2025 Overview నియామక సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(DGFT), విశాఖపట్నం పోస్టు … Read more

Indian Institute of Science Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు

Indian Institute of Science Recruitment 2025

Indian Institute of Science Recruitment 2025 : భారత దేశంలో ప్రముఖ పరిశోధనా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), బెంగళూరు ఇటీవల సెంట్రల్ యానిమల్ ఫెసిలిటీ (CAF) విభాగంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ప్రాజెక్ట్ అసోసియేట్-I పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బయాలజీ సంబంధిత పీజీ చదివిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా నిలుస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు … Read more

IPPB Executive Recruitment 2025 | పోస్టల్ లో బంపర్ జాబ్స్

IPPB Executive Recruitment 2025

IPPB Executive Recruitment 2025 : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(IPPB) నుంచి ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 348 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు 2025 అక్టోబర్ 9 నుండి అక్టోబర్ 29 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకం దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకింగ్ అవుట్‌లెట్లలో జరుగుతుంది. IPPB Executive Recruitment 2025 Overview నియామక సంస్థ ఇండియా పోస్ట్ పేమెంట్స్ … Read more

Follow Google News
error: Content is protected !!