BECIL Recruitment 2025 | సమాచార శాఖలో 407 జాబ్స్ | 10th/ ఇంటర్ అర్హత

BECIL Releases Latest Job Recruitment 2025

BECIL Recruitment 2025 : Broadcast Engineering Consultants India(BECIL) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన DEO, జూనియర్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 407 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోగలరు. … Read more

NG Ranga University Recruitment 2025 | ఎన్జీ రంగా వర్సీటీ పరిధిలో జాబ్స్ | కేవలం ఇంటర్వ్యూతోనే ఎంపిక

NG Ranga University Releases latest job Recruitment 2025

NG Ranga University Recruitment 2025 ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 9 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకాగలరు. NG Ranga University Recruitment 2025 పోస్టుల వివరాలు: మొత్తం పోస్టులు … Read more

Mega Job mela | కడప జిల్లాలో మెగా జాబ్ మేళా | 5,200 ఉద్యోగాలు |ఫిబ్రవరి 16వ తేదీ ఇంటర్వ్యూలు

KADAPA Job Mela 2025

Mega Job mela ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 16వ తేదీన ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీల ద్వారా 5,200 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. కడపలోని శ్రీ వేంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ఈ జాబ్ మేళా జరుగుతుంది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పోస్టుల వివరాలు : ఈ … Read more

AP High Court Recruitment 2025 | ఏపీలో సివిల్ జడ్జి పోస్టులు | ‘లా డిగ్రీ’ చదివిన వారికి మంచి ఛాన్స్

AP High Court Releases Latest Job Notification 2025

AP High Court Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనుంది. అయితే ఈ పోస్టులలో 10 పోస్టులను బదీలీల ద్వారా భర్తీ చేస్తున్నారు. మిగితా 40 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. లా డిగ్రీ చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ … Read more

BHEL Apprentice Recruitment 2025 | BHEL లో పరీక్ష, ఫీజు లేకుండా 655 జాబ్స్

BHEL releases latest job notification Apprentice Recruitment 2025

BHEL Apprentice Recruitment 2025: తిరుచిరాపల్లిలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) నుంచి అప్రెంటిస్ ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 655 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల కోసం BHEL దరఖాస్తులను ఆహ్వాానిస్తోంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. BHEL Apprentice Recruitment 2025 పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : … Read more

AIC MT Recruitment 2025 | అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్ | ట్రైనింగ్ లోనే రూ.60,000/- జీతం

Agriculture insurance company of india limited jobs

AIC MT Recruitment 2025 : Agriculture insurance company of india limited నుంచి మేనేజ్మెంట్ ట్రైనీల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 55 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వ్యవసాయ సంబంధిత బీమా కంపెనలో పనిచేేయడానికి ఆసక్తి ఉన్న వారికి ఒక గొప్ప అవకాశంగా చెప్పొచ్చు. జనరలిస్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు … Read more

APCOS Notification 2025 | APCOS ద్వారా భారీగాా అవుట్ సోర్సింగ్ జాబ్స్ | మెరిట్ ఆధారంగా ఉద్యోగం

APCOS Releases Latest JOB Notification 2025

APCOS Notification 2025 ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ డిపార్టెంట్ APCOS నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 66 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపికలు జరుగుతాయి. ఫిబ్రవరి 22వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు : APCOS Notification 2025 నుంచి మొత్తం 66 పోస్టులను భర్తీ … Read more

NTPC Assistant Executive Recruitment 2025 | థర్మల పవర్ లో 400 ఎగ్జిక్యూటివ్ పోస్టులు

NTPC Assistant Executive Recruitment 2025

NTPC Assistant Executive Recruitment 2025 నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఫిబ్రవరి 15 నుంచి వెలువడే నోటిఫికేషన్ లో చూడొచ్చు … Read more

AP Govt jobs 2025 | 10th అర్హతతో అటెండర్ జాబ్స్ | పరీక్ష లేకుండా మెరిట్ చూసి ఉద్యోగం

AP Government Releases latest secondary Health Insurance Jobs 2025

AP Govt jobs 2025 నెల్లూరు జిల్లా సెకండరీ హెల్త్ ఇన్ స్టిట్యూషన్స్ లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ మరియు బయో స్టాటిస్టిషియన్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 20 లోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అర్హతలు ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. ఈ పోస్టులను నెల్లూరు జిల్లాలో … Read more

AP DSC Notification 2025 | ఏపీ డీఎస్సీపై బిగ్ అప్ డేట్ |16,347 పోస్టులకు మార్చిలో నోటిఫికేషన్

Latest News About AP DSC job Notification 2025

AP DSC latest Update : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ పోస్టుల విషయంలో తాజా అప్ డేట్ వచ్చింది. ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న AP DSC Notification పై విద్యాశాఖ నుంచి కీలక ప్రకటన వెలువడింది. మార్చి నెలలో AP DSC Notification విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొచ్చి ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో అంటే.. జూన్ నాటికి ఉపాధ్యాయ పోస్టుల నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించింది. AP DSC … Read more

Follow Google News
error: Content is protected !!