CSIR – NML Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులకు వాక్ ఇన్స్
CSIR – NML Recruitment 2025 : CSIR – National Metallurgical Laboratory, జంషెడ్ పూర్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ రీసెర్చ్ ప్రాజెక్టుల కోసం ప్రాజెక్ట్ స్టాఫ్ నియమిస్తున్నారు. మొత్తం 68 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా Project Assistant, Project Associate, Project Scientist వంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు. 03 డిసెంబర్ నుంచి 05 డిసెంబర్ 2025 వరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. రీసెర్చ్ … Read more