By Jahangir

Updated On:

Follow Us
Bombay High Court Recruitment 2025

Bombay High Court Recruitment 2025 | బాంబే హైకోర్టు పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

Bombay High Court Recruitment 2025 బాంబే హైకోర్టు నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా పర్సనల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 18వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఈ ఉద్యోగాలు బాంబే హైకోర్టు నుంచి విడులైంది. అయితే ఈ పోస్టులకు దేశంలోని అన్ని రాష్ట్రాల వారు కూడా దరఖస్తు చేసుకోవచ్చు. అయితే ఇతర రాష్ట్రాల వారు ఓపెన్ కేటగిరి కింద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

పోస్టుల వివరాలు : 

బాంబే హైకోర్టు నుంచి పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

విద్యార్హతలు:

Bombay High Court Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.

  • గ్రాడ్యుయేషన్ డిగ్రీ (లా డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యత)
  • లేకపోతే స్టెనోగ్రాఫర్ (లోయర్ గ్రేడ్) గా 10 సంవత్సరాలు / (హయ్యర్ గ్రేడ్) గా 8 సంవత్సరాల అనుభవం
  • ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్ – 120 w.p.m.
  • ఇంగ్లీష్ టైపింగ్ – 50 w.p.m.
  • కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ (MS Office, Word, Open Office మొదలైనవి)

వయోపరిమితి : 

Bombay High Court Recruitment 2025 అభ్యర్థులకు 21 నుంచి 38 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

  • జనరల్ అభ్యర్థులు: 21 – 38 సంవత్సరాలు
  • SC/ST/OBC/SBC (మహారాష్ట్ర): 21 – 43 సంవత్సరాలు
  • ప్రభుత్వ/హైకోర్టు ఉద్యోగులు: కనీసం 21 సంవత్సరాలు (గరిష్ట పరిమితి లేదు)

అప్లికేషన్ ఫీజు : 

Bombay High Court Recruitment 2025 అభ్యర్థులు అందరు కూడా రూ.1,000/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫీజు SBI కలెక్ట్ ద్వారా ఆన్ లైన్ లో చెల్లించాల్సి ఉంటుంద. 

ఎంపిక ప్రక్రియ: 

Bombay High Court Recruitment 2025 అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.

  • Part I – Shorthand Test (40 మార్కులు): డిక్టేషన్ (600 పదాలు, 5 నిమిషాలు) + ట్రాన్స్‌క్రిప్షన్ (35 నిమిషాలు)
  • Part II – Typing Test (40 మార్కులు): 500 పదాల ప్యాసేజ్ (10 నిమిషాలు)
  • Part III – Viva-Voce (20 మార్కులు)
  • అర్హత మార్కులు: షార్ట్‌హ్యాండ్ – 20, టైపింగ్ – 20, వీవా – 08

జీతం వివరాలు : 

Bombay High Court Recruitment 2025 పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.67,700 – రూ.2,08,700/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

Bombay High Court Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • రిక్రూట్మెంట్ విభాగంలో ఆన్ లైన్ అప్లయ్ పై క్లిక్ చేయాలి. 
  • ఎస్బీఐ కలెక్ట్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించి, రిఫరెన్స్ నెంబర్ పొందాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి. 
  • తర్వాత అప్లికేషన్ ఫారమ్ సబ్మిట్ చేయాలి. 

అవసరమైన పత్రాలు:

  • జనన సర్టిఫికేట్ / SSC సర్టిఫికేట్
  • SSC, HSC, Graduation, PG మార్క్ షీట్లు
  • స్టెనోగ్రఫీ & టైపింగ్ సర్టిఫికేట్
  • కంప్యూటర్ ప్రొఫిషెన్సీ సర్టిఫికేట్
  • కుల, డొమిసైల్, క్యారెక్టర్ సర్టిఫికేట్
  • ఉద్యోగ అనుభవం సర్టిఫికేట్ (ఉంటే)
  • NOC (ప్రభుత్వ ఉద్యోగుల కోసం)

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 18 ఆగస్టు, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 01 సెప్టెంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

Follow Google News
error: Content is protected !!