BOB SO Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ బరోడా కార్పొరేట్ మరియు ఇన్ స్టిట్యూషనల్ క్రెడిట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

BOB SO Recruitment 2025 Overview
- నియామక సంస్థ : బ్యాంక్ ఆఫ్ బరోడా
- పోస్టు పేరు : మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్ అండ్ రిలేషన్షిప్ మేనేజర్)
- పోస్టుల సంఖ్య : 50
- దరఖాస్తు ప్రక్రియ : 10 అక్టోబర్ – 30 అక్టోబర్
- దరఖాస్తు విధానం : ఆన్ లైన్
Also Read: Engine Factory Avadi Recruitment 2025 | రక్షణ శాఖలో కాంట్రాక్ట్ జాబ్స్
ఖాళీల వివరాలు :
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB), కార్పొరేట్ & ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ (C&IC) విభాగంలో వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 50 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
- మేనేజర్ -క్రెడిట్ అనలిస్ట్(MMG/S-II) : 01
- సీనియర్ మేనేజర్ -క్రెడిట్ అనలిస్ట్ (MMG/S-III) : 25
- చీఫ్ మేనేజర – క్రెడిట్ అనలిస్ట్ (SMG/S-IV) : 02
- సీనియర్ మేనేజర్(C&IC) – రిలేషన్షిప్ మేనేజర్ (MMG/S-III) : 16
- చీఫ్ మేనేజర్ (C&IC) – Relationship Manager (SMG/S-IV) : 6
అర్హతలు :
BOB SO Recruitment 2025 పోస్టులను బట్టి విద్యార్హతలు మారుతాయి. అభ్యర్థులు గమనించి దరఖాస్తు చేసుకోండి.
- అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ మరియు ఫైనాన్స్ స్పెషలైజేషన్‌లో PG డిగ్రీ/డిప్లొమా కలిగి ఉండాలి
లేదా CA / CMA / CS / CFA సర్టిఫికేట్ ఉండాలి. - సంబంధిత బ్యాంకింగ్ లేదా ఫైనాన్షియల్ రంగంలో 3 నుండి 8 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి :
- మేనేజర్ : 25 నుంచి 30 సంవత్సరాలు
- సీనియర్ మేనేజర్ : 28 నుంచి 35 సంవత్సరాలు
- చీఫ్ మేనేజర్ : 32 నుంచి 42 సంవత్సరాలు
- SC/ST, OBC, PWD, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
BOB SO Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- General / OBC / EWS: ₹850/-
- SC / ST / PWD / మహిళా అభ్యర్థులు: ₹175/-
ఎంపిక ప్రక్రియ:
BOB SO Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది.
- ఆన్‌లైన్ టెస్ట్ (Reasoning, English, Aptitude & Professional Knowledge)
- సైకోమెట్రిక్ టెస్ట్ / గ్రూప్ డిస్కషన్ (GD)
- పర్సనల్ ఇంటర్వ్యూ
- ప్రతి విభాగంలో కనీసం 40% మార్కులు సాధించాలి (SC/ST కి 35%).
Also Read : EMRS Teaching & Non Teaching Jobs 2025 | ఏకలవ్య స్కూల్స్ లో PGT, TGT & నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
BOB SO Recruitment 2025 అభ్యర్థులకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- మేనేజర్ : ₹67,160 – ₹93,960/-
- సీనియర్ మేనేజర్ : ₹85,920 – ₹1,05,280/-
- చీఫ్ మేనేజర్ : ₹1,02,300 – ₹1,20,940/-
ఎంపిక ప్రక్రియ:
BOB SO Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్‌సైట్ www.bankofbaroda.in ను సందర్శించండి.
- “Careers → Current Opportunities” విభాగంలోకి వెళ్లండి.
- “Apply Online” పై క్లిక్ చేసి వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు (ఫోటో, సంతకం, అర్హత సర్టిఫికేట్లు మొదలైనవి) అప్లోడ్ చేయండి.
- ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- తర్వాత దరకాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 10 అక్టోబర్ 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 30 అక్టోబర్ 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : IWAI Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో క్లర్క్, సర్వేయర్ జాబ్స్
1 thought on “BOB SO Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ జాబ్స్”