By Jahangir

Published On:

Follow Us
BOB Local Bank Officer Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

BOB Local Bank Officer Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

BOB Local Bank Officer Recruitment 2025 బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ  చేస్తున్నారు. మొత్తం 2,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జూలై 4వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు ఆన్  లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

BOB Local Bank Officer Recruitment 2025 Overview : 

నియామక సంస్థబ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)
పోస్టు పేరులోకల్ బ్యాంక్ ఆఫీసర్(JMGS-1)
పోస్టుల సంఖ్య2,500
జాబ్ లొకేషన్పాన్ ఇండియా
దరఖాస్తులకు చివరి తేదీ24 జూలై, 2025
దరఖాస్తు విధానంఆన్ లైన్

పోస్టుల వివరాలు : 

బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

కేటగిరీ వారీగా ఖాళీలు

  • జనరల్ : 1043
  • ఈడబ్ల్యూఎస్ : 245
  • ఓబీసీ : 667
  • ఎస్సీ : 367
  • ఎస్టీ : 178

అర్హతలు : 

BOB Local Bank Officer Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు స్థానిక భాష వచ్చి ఉండాలి. 

IBPS SO Recruitment 2025
IBPS SO Recruitment 2025 | IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
  • ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత +  స్థానిక భాష

వయస్సు : 

BOB Local Bank Officer Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు  21 నుంచి  30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.  ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు  : 

BOB Local Bank Officer Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

  • జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.600/-
  • ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ / మహిళలు : రూ.100/-

ఎంపిక ప్రక్రియ : 

BOB Local Bank Officer Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • రాత పరీక్ష
  • సైకోమెట్రిక్ అసెస్మెంట్
  • స్థానిక భాష పరీక్ష
  • గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

పే స్కేల్ వివరాలు : 

BOB Local Bank Officer Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.48,480/- నుంచి రూ.85,920/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

IBPS PO/MT Recruitment 2025
IBPS PO/MT Recruitment 2025 | వివిధ బ్యాంకుల్లో 5,208 పీఓ / మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్

దరఖాస్తు విధానం : 

BOB Local Bank Officer Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

  • అభ్యర్థులు అధికారిక  వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • కెరీర్ పేజీలో BOB Local Bank Officer Recruitment 2025 లింక్ పై క్లిక్ చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. చ
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 4 జూలై, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 24 జూలై, 2025
NotificationClick here
Apply OnlineClick here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!