BOB HRM SO Recruitment 2025 | BOBలో 518 ప్రొఫెషనల్స్ జాబ్స్

BOB SO Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రొఫెషన్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 518 పోస్టులకు నియామకాలు చేపడుతున్నారు. అభ్యర్థులు మార్చి 11 లోపు దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ, బీటెక్, ఎంసీఏ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు 22 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు అర్హలు. అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. 

BOB HRM SO Recruitment 2025 

ఖాళీల వివరాలు : 

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రొఫెషనల్స్ జాబ్స్ నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేేసింది. మొత్తం ఖాళీలు 518 ఉన్నాయి. వీటిలో

  •  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – 350
  • ట్రేడ్ అండ్ ఫారెక్స్ – 97
  • రిస్క్ మేనేజ్మెంట్ – 35
  • భద్రత – 36

అర్హతలు : 

BOB HRM SO Recruitment 2025 బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రొఫెషనల్స్ ఉద్యోగాలకు పోస్టును అనుసరించి అర్హతలు మారుతాయి. 

  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ : పోస్టులకు BE / B.Tech / MCA
  • రిస్క్ మేనేజ్మెంట్ : పోస్టులకు CA / CFA / MBA / PGDM
  • ట్రేడ్ అండ్ ఫారెక్స్ : డిగ్రీ లేేదా MBA
  • భద్రతా అధికారులు : ఏదైనా డిగ్రీ

వయస్సు : 

BOB HRM SO Recruitment 2025 బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రొఫెషనల్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు పోస్టును బట్టి 22 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు: 

BOB HRM SO Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసే జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.600/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ,మహిళా అభ్యర్థులు రూ.100/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

ఎంపిక ప్రక్రియ: 

BOB HRM SO Recruitment 2025 ప్రొఫెషనల్స్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది విధంగా జరుగుతుంది. 

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  • గ్రూప్ డిస్కషన్
  • పర్సనల్ ఇంటర్వ్యూ
  • సైకో మెట్రిక్ పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం : 

BOB HRM SO Recruitment 2025 ప్రొఫెషనల్స్ పోస్టులకు బ్యాంక్ ఆఫ్ బరోడా రూల్స్ ప్రకారం పే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం: 

BOB HRM SO Recruitment 2025 అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా మార్చి 11వ తేేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన పత్రాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలి. ఆన్ లైన్ ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • అప్లికేషన్ ప్రారంభం : 19- 02 – 2025
  • అప్లికేషన్లకు చివరి తేేదీ : 11 – 03 – 2025

Notification : CLICK HERE

Apply Online : CLICK HERE

1 thought on “BOB HRM SO Recruitment 2025 | BOBలో 518 ప్రొఫెషనల్స్ జాబ్స్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!