BMRCL Train Operator Recruitment 2025 బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రైన్ ఆపరేటర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 4వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. 38 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ట్రైన్ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
BMRCL Train Operator Recruitment 2025
పోస్టుల వివరాలు:
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ట్రైన్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు:
BMRCL Train Operator Recruitment 2025 బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ట్రైన్ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు డిప్లొమా చేేసి ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికైన వారు బెంగళూరు మెట్రోలో జాబ్ చేయాల్సి ఉంటుంది.
వయస్సు:
BMRCL Train Operator Recruitment 2025 బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ట్రైన్ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 38 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
BMRCL Train Operator Recruitment 2025 ట్రైన్ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అన్ని కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
BMRCL Train Operator Recruitment 2025 ట్రైన్ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, మెడికల్ ఫిట్ నెస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేేస్తారు
- పర్సనల్ ఇంటర్వ్యూ
- స్కిల్ టెస్ట్
- మెడికల్ ఫిట్ నెస్ టెస్ట్
జీతం :
BMRCL Train Operator Recruitment 2025 బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ట్రైన్ ఆపరేటర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000/- నుంచి రూ.82,660/- వరకు జీతం చెల్లించడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
BMRCL Train Operator Recruitment 2025 బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన అప్లికేషన్ ని ప్రింట్ తీసుకొని స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా కింద ఇచ్చిన అడ్రస్ కి ఏప్రిల్ 9వ తేదీలోపు పంపాలి.
అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్:
General Manager (HR), Bangalore Metro Rail Corporation Limited, 3rd Floor, BMTC Complex, K.H Road, Shanthinagar, Bengaluru – 560027
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ తేదీ | 12 – 03 – 2025 |
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | 04 – 04 – 2025 |
అప్లికేషన్ హార్డ్ కాపీ సమర్పించడానికి చివరి తేదీ | 09 – 04 – 2025 |
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |