BHEL Apprentice Recruitment 2025: తిరుచిరాపల్లిలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) నుంచి అప్రెంటిస్ ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 655 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల కోసం BHEL దరఖాస్తులను ఆహ్వాానిస్తోంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
BHEL Apprentice Recruitment 2025
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 655
పోస్టుల కేటాయింపులు :
● గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 125
● టెక్నీషియన్ అప్రెంటిస్ – 100
● ట్రేడ్ అప్రెంటిస్ – 430
అర్హతలు : BHEL Apprentice Recruitment 2025
● గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. లేదా బీఈ, బీటెక్ చేసి ఉండాలి.
● టెక్నీషియన్ అప్రెంటిస్ : టెక్నీషియన్ అప్రెంటిస్ అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి.
● ట్రేడ్ అప్రెంటిస్ : ట్రేడ్ అప్రెంటిస్ అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఐటిఐ, 12వ తరగతి లేదా తత్సమాన కోర్సు చేసి ఉండాలి.
వయస్సు :
BHEL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
BHEL Apprentice Recruitment 2025 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. విద్యార్హతల్లో మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను సిద్ధం చేేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. తర్వాత వైద్య పరీక్షలు చేస్తారు. అన్ని కరెక్టుగా ఉంటే ఉద్యోగం ఇస్తారు.
జీతం :
BHEL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ లో భాగంగా స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు:
BHEL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేసుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా అప్లయ్ చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
BHEL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు BHEL అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన అన్ని పత్రాలను, ఫొటోలను అప్ లోడ్ చేయాలి. అప్లికేషన్ ని సరైన వివరాలతో పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 05 – 02 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 19 – 02 – 2025
Graduate Apprentice : CLICK HERE
Technician Apprentice : CLICK HERE
Trade Apprentice : CLICK HERE
Apply Online : CLICK HERE
1 thought on “BHEL Apprentice Recruitment 2025 | BHEL లో పరీక్ష, ఫీజు లేకుండా 655 జాబ్స్”