BEML Management Trainee Jobs 2025 : భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 12వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు పెట్టుకోగలరు.

BEML Management Trainee Jobs 2025 Overview
నియామక సంస్థ | BEML లిమిటెడ్ |
పోస్టు పేరు | మేనేజ్మెంట్ ట్రైనీ(మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్) |
పోస్టుల సంఖ్య | 100 |
దరఖస్తులకు చివరి తేదీ | 12 సెప్టెంబర్, 2025 |
జీతం | రూ.40,000 – రూ.1,40,000/- |
జాబ్ లొకేషన్ | ఆల్ ఇండియా |
Also Read : TSLPRB APP Recruitment 2025 | తెలంగాణ పోలీస్ శాఖలో బంపర్ ఉద్యోగాలు
ఖాళీల వివరాలు :
భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ నుంచి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- మేనేజ్మెంట్ ట్రైనీ (మెకానికల్) : 90 పోస్టులు
- మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్) : 10 పోస్టులు
అర్హతలు :
BEML Management Trainee Jobs 2025 పోస్టును అనుసరించి విద్యార్హతలు మారుతాయి.
- మేనేజ్మెంట్ ట్రైనీ (మెకానికల్) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలి.
- మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి :
BEML Management Trainee Jobs 2025 అభ్యర్థులకు 12 సెప్టెంబర్, 2025 నాటికి 29 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
BEML Management Trainee Jobs 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.500/-
- ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ :
BEML Management Trainee Jobs 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- ఇంటర్వ్యూ
- ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు మెడికల్ టెస్ట్
Also Read : APCOB Intern Recruitment 2025 | జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల్లో బంపర్ జాబ్స్
జీతం వివరాలు :
BEML Management Trainee Jobs 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు గ్రేడ్-2 కింద రూ.40,000 – రూ.1,40,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
BEML Management Trainee Jobs 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- కెరీర్ పేజీలో వెళ్లి, BEML Recruitment 2025 పై క్లిక్ చేయాలి.
- అప్లయ్ చేసే పోస్ట్ ను ఎంచుకొని, అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : 12 సెప్టెంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also read : RRC ER Sports Quota Recruitment 2025 | రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో బంపర్ జాబ్స్