BEL Trainee Engineer Recruitment 2025 | భారత్ ఎలక్ట్రానిక్స్ లో బంపర్ నోటిఫికేషన్..లిమిటెడ్ టైమ్ అప్లై

BEL Trainee Engineer Recruitment 2025 : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ట్రైనీ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 610 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల మరియు అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

 BEL Trainee Engineer Recruitment 2025 Overview

వివరాలుసమాచారం
సంస్థBharat Electronics Limited (BEL)
పోస్టు పేరుTrainee Engineer I
మొత్తం ఖాళీలు610
అప్లికేషన్ ప్రారంభం24 సెప్టెంబర్ 2025
చివరి తేదీ07 అక్టోబర్ 2025
అధికారిక వెబ్‌సైట్bel-india.in

Also Read : కొచ్చిన్ షిప్ యార్డ్ లో బంపర్ జాబ్స్

BEL Vacancy details : 

ఇంజనీరింగ్ విద్యార్థులు మరియు సాంకేతిక రంగంలో కెరీర్ ఆరంభించాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) సంస్థ 2025 సంవత్సరానికి Trainee Engineer I పోస్టుల కోసం భారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 610 ఖాళీలతో ఈ నియామకం జరుగుతోంది. 

ట్రైనీ ఇంజనీర్ విభాగం పేరు ఖాళీల సంఖ్య
TEBG విభాగం488
TEEM విభాగం122
మొత్తం610

Education Qualification : 

BEL Trainee Engineer Recruitment 2025 అభ్యర్థులు గుర్తంపు పొందిన యూనివర్సిటీ / ఇన్ స్టిట్యూట్ నుంచి BE / B.Tech / B.Sc. Engineering (4 years) పూర్తిచేయాలి.

  • BE / B.Tech / B.Sc. Engineering (4 years)
  • Electronics, Mechanical, Computer Science, Electrical విభాగాల్లో మాత్రమే అర్హత.

Age Limit : 

BEL Trainee Engineer Recruitment 2025 అభ్యర్థులకు 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

Application Fees: 

BEL Trainee Engineer Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • General / OBC / EWS: ₹177 (₹150 + GST)
  • SC / ST / PwBD: ఫీజు లేదు

Selection Process : 

BEL Trainee Engineer Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

  • రాత పరీక్ష (Written Test) : టెక్నికల్ ప్రశ్నలు + జనరల్ అప్పిట్యూడ్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • అవసరమైతే మెడికల్ టెస్ట్

Also Read : ఇస్రోలో భారీ జీతంతో సైంటిస్ట్ / ఇంజనీర్ ఉద్యోగాలు

Salary Details : 

BEL Trainee Engineer Recruitment 2025 ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • 1వ సంవత్సరం: నెలకు ₹30,000/-
  • 2వ సంవత్సరం: నెలకు ₹35,000/-
  • 3వ సంవత్సరం: నెలకు ₹40,000/-

How to Apply : 

BEL Trainee Engineer Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు BEL అధికారిక వెబ్‌సైట్ bel-india.in లోకి వెళ్లాలి.
  • “Trainee Engineer I Recruitment 2025” నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసి పూర్తిగా చదవాలి.
  • ఆన్ లైన్ అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

Important dates : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 24 సెప్టెంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 07 అక్టోబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here
Official WebsiteClick here

Also Read : SSC భారీ నోటిఫికేషన్ – 7,565 పోస్టులు భర్తీ

2 thoughts on “BEL Trainee Engineer Recruitment 2025 | భారత్ ఎలక్ట్రానిక్స్ లో బంపర్ నోటిఫికేషన్..లిమిటెడ్ టైమ్ అప్లై”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!