By Jahangir

Published On:

Follow Us
BEL Recruitment 2025

BEL Recruitment 2025 | ఏపీలో జూనియర్ అసిస్టెంట్ Jobs

BEL Notification 2025 దేశంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ మరియు నవరత్న కంపెనీ అయిన Bharat Electronics Limited (BEL) మచిలీపట్నం యూనిట్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం శాశ్వత ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోగలరు.

BEL Recruitment 2025

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టుల సంఖ్య – 01

ఏపీలోని మచిలీపట్నంలో ఉన్న Bharat Electronics Limited (BEL) కంపెనీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం పోస్టులు 01 ఉన్నాయి.

అర్హతలు :

BEL Recruitment 2025 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు B.Com / BBM / BBA లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు కంప్యూటర్ నాలడ్జ్ కలిగి ఉన్న వారు ఈ ఉద్యోగానికి అప్లయి చేసుకోవచ్చు. డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఈ ఉద్యోగాాలకు దరఖాస్తు చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ Employment Exchange లో రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి.

వయస్సు :

BEL Recruitment 2025 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే General / OBC / SC / ST / EWS అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాలకు మించకూడదు. PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

APEDB Recruitment 2025
APEDB Recruitment 2025 | ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో జాబ్స్

అప్లికేషన్ ఫీజు :

BEL Recruitment 2025 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే General / OBC / EWS అభ్యర్థులు రూ.295/- ఫీజు చెల్లించాలి. ఇతర అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Accenture Recruitment 2025 | Accenture కంపెనీలో ఫ్రెషర్స్ జాబ్స్ | డిగ్రీ అర్హత ఉంటే అప్లయ్ చేయండి

ఎంపిక ప్రక్రియ:

BEL Recruitment 2025 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్-1 లో జనరల్ అవేర్ నెస్ నుంచి 50 మార్కులకు, పార్ట్-2 లో టెక్నికల్ లేదా ట్రేడ్ ఆప్టిట్యూట్ నుంచి 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.

జీతం:

BEL Recruitment 2025 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000/ వరకు జీతం ఇస్తారు. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

దరఖాస్తు విధానం :

BEL Recruitment 2025 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. కింద ఇచ్చిన అప్లయి లింక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Finance Corporation Recruitment 2025
AP Finance Corporation Recruitment 2025 | ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో జాబ్స్

ముఖ్యమైన తేదీలు :

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 31 – 01 – 2025

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 21 – 02 – 2025

పరీక్ష తేదీ : 16 – 03 – 2025

Notification : CLICK HERE

Apply Online : CLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “BEL Recruitment 2025 | ఏపీలో జూనియర్ అసిస్టెంట్ Jobs”

Leave a Comment