భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ నవరత్న సంస్థ. తాజాగా ఘజియాబాద్ యూనిట్‌లో Engineering Assistant Trainee (EAT) మరియు Technician ‘C’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 49 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీలు & అర్హతలు :
- Engineering Assistant Trainee (EAT) – 22 పోస్టులు. గుర్తింపు పొందిన సంస్థ నుండి డిప్లొమా ఇంజనీరింగ్ (Electronics, Mechanical, Computer Science, Electrical) పూర్తి చేసినవారు అర్హులు.
- Technician ‘C’ – 27 పోస్టులు. SSLC + ITI + NAC Certificate తప్పనిసరి.
వయోపరిమితి :
01.10.2025 నాటికి గరిష్ట వయసు 28 సంవత్సరాలు. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ సడలింపు వర్తిస్తుంది.
జీతం వివరాలు :
EAT: ₹24,500 – ₹90,000
Technician ‘C’: ₹21,500 – ₹82,000
అదనంగా DA, PF, Pension, Medical Benefits వంటి ప్రయోజనాలు ఉంటాయి.
ఎంపిక విధానం :
ఎంపిక Computer Based Test (CBT) ద్వారా జరుగుతుంది. పరీక్షలో General Aptitude మరియు Technical భాగాలు ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు :
General/OBC/EWS అభ్యర్థులకు ₹590; SC/ST/PwBD/Ex-Servicemen వారికి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం :
ఆసక్తి గల అభ్యర్థులు BEL అధికారిక వెబ్‌సైట్ www.bel-india.in లేదా https://jobapply.in/BEL2025GZBEATTECH/ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 09.10.2025
- చివరి తేదీ: 30.10.2025
Notification | Click here |
Apply Online | Click here |
1 thought on “BEL Ghaziabad Recruitment 2025 | ఇంజనీరింగ్ & టెక్నీషియన్ పోస్టులు”