AWEIL Tradesman Recruitment 2025 అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్(AWEIL) తిరుచిరాపల్లిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ట్రేడ్స్ మన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 73 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
AWEIL Tradesman Recruitment 2025 Overview
నియామక సంస్థ | అడ్వాన్స్డ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్(AWEIL) |
పోస్టు పేరు | ట్రేడ్స్ మన్ |
పోస్టుల సంఖ్య | 73 |
దరఖాస్తు ప్రక్రియ | 23 ఆగస్టు – 21 సెప్టెంబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ మరియు స్పీడ్ పోస్ట్ |
వయోపరిమితి | 18 – 35 సంవత్సరాలు |
జాబ్ లొకేషన్ | తిరుచిరాపల్లి, తమిళనాడు |
ఖాళీల వివరాలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో వివిధ విభాగాల్లో ట్రేడ్స్ మన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీలు: 73 పోస్టులు
- Turner – 6
- Fitter (Electronics) – 6
- Grinder – 8
- Machinist – 24
- Painter – 3
- Welder – 3
- Chemical Process Worker – 3
- Electroplater – 3
- Examiner – 8
- OMHE – 1
- Millwright – 2
- Electrician – 4
- Fitter (General) – 1
- Fitter (Refrigeration) – 1
అర్హతలు (Eligibility)
- కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత + సంబంధిత ట్రేడ్‌లో NAC/NTC సర్టిఫికేట్ లేదా ITI/Diploma.
- వెల్డర్: 8వ/10వ తరగతి + Welder ITI/NAC/NTC.
- OMHE పోస్టు: హెవీ వెహికిల్ లైసెన్స్ తప్పనిసరి.
వయోపరిమితి :
AWEIL Tradesman Recruitment 2025 Overview అభ్యర్థులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
AWEIL Tradesman Recruitment 2025 దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
AWEIL Tradesman Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- NCTVT (NCVT) మార్కులు – 80% weightage
- Trade Test/Practical Test – 20% weightage
- మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మాత్రమే తుది ఎంపిక.
జీతం వివరాలు :
AWEIL Tradesman Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,845/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
- Basic Pay: ₹19,900 + DA (సుమారు ₹30,845/- నెలకు)
- EPF, HRA మరియు ఇతర ప్రయోజనాలు ఉంటాయి..
దరఖాస్తు విధానం :
AWEIL Tradesman Recruitment 2025 అభ్యర్థులు https://www.aweil.in/notice వెబ్‌సైట్ లో ఆన్‌లైన్ అప్లై చేయాలి. ప్రింట్ తీసుకొని, Speed Post ద్వారా ఈ చిరునామాకు పంపాలి.
దరఖాస్తు పంపాల్సిన అడ్రస్ :
- The Chief General Manager, Ordnance Factory Tiruchirappalli, Tamilnadu – 620016
- లెటర్ కవర్‌పై “APPLICATION FOR THE POST OF ______ ON CONTRACT BASIS” అని స్పష్టంగా రాయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 23 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 21 సెప్టెంబర్, 2025
- పోస్టు చేయడానికి చివరి తేదీ : 29 సెప్టెంబర్, 2025 (సాయంత్రం 5 గంటల లోపు)
Notification | Click here |
Apply Online | Click here |
Hi