హీరో కార్తీకి పవన్ వార్నింగ్..!
తిరుపతి లడ్డూ విషయంలో జరగిన అపవిత్రతపై మూడు రోజులుగా ప్రాయశ్చిత్త దీక్ష చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దుర్గా గుడిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన హీరో కార్తీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ పవిత్రు దెబ్బతీసేలా కార్తీ మాట్లాడారని, తీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు. ఏం జరిగిందంటే.. ‘సత్యం సుందరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తిరుమల లడ్డూ గురించి కార్తీ సెటైర్లు వేశారు. … Read more