ARIES Recruitment 2025 : నైనిటాల్ లోని ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్(ARIES) నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ అడ్మినిస్ట్రేటివ్ మరియు టెక్నికల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ARIES Administrative and Technical Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ |
పోస్టు పేరు | లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, MTS, etc |
ఖాళీల సంఖ్య | 44 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తులకు చివరి తేదీ | 17 అక్టోబర్, 2025 |
Also Read : AP Prisons Department Jobs 2025 | ఏపీ జైళ్ల శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు
ఖాళీల వివరాలు మరియు అర్హతలు :
నైనిటాల్ లోని ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్(ARIES) అడ్మినిస్ట్రేటివ్ మరియు టెక్నికల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు | అర్హతలు |
లాబొరేటరీ అసిస్టెంట్ | 01 | 12వ తరగతి |
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ | 07 | ఇంజనీరింగ్ / టెక్నికల్ స్ట్రీమ్ లో ఐటీఐ + 2 సంవత్సరాల అనుభవం |
జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ | 03 | బీఎస్సీ(ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్) + లాబొరేటరీలో 2 సంవత్సరాల అనుభవం |
ఇంజనీరింగ్ అసిస్టెంట్ | 04 | సివిల్ / ఎలక్ట్రానిక్స్ / మెకానికల్ / ఎలక్ట్రికల్ / కంప్యూటర్ ఇంజనీరింగ్ లో డిప్లొమా + 3 సంవత్సరాల అనుభవం |
సైంటిఫిక్ అసిస్టెంట్(లైబ్రరీ) | 02 | లైబ్రరీ / లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ + 1 సంవత్సరం అనుభవం |
సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ | 04 | ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ తో సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ |
సీనియర్ సైంటిఫిక్ అసోసియేట్ | 02 | బీఎస్సీ + 5 సంవత్సరాల అనుభవం (డిప్యూటేషన్) |
లోయర్ డివిజన్ క్లర్క్ | 1 | 12వ తరగతి + టైపింగ్ |
అప్పర్ డివిజన్ క్లర్క్ | 01 | 12వ తరగతి + టైపింగ్ + 8 సంవత్సరాల అనుభవం(డిప్యూటేషన్) |
అకౌంట్స్ అసిస్టెంట్ | 02 | బీకాం + అకౌంట్స్ లో 5 సంవత్సరాల అనుభవం |
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ | 1 | బ్యాచిలర్ డిగ్రీ + కంప్యూటర్ నాలెడ్జ్ |
జూనియర్ ఆఫీసర్ | 2 | బ్యాచిలర్ డిగ్రీ + కంప్యూటర్ నాలెడ్జ్ |
పర్సనల్ అసిస్టెంట్ | 1 | బ్యాచిలర్ డిగ్రీ + షార్ట్ హ్యాండ్ + టైపింగ్ |
డ్రైవర్ | 1 | మెట్రిక్యులేషన్ + డ్రైవింగ్ లైసెన్స్ + 5 సంవత్సరాల అనుభవం + మోటార్ మెకానిక్స్ నాలెడ్జ్ |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్) | 1 | 10వ తరగతి + టైపింగ్ వేగం నిమిషానికి 30 పదాలు |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (టెక్నికల్) | 6 | ఐటీఐ |
వయోపరిమితి :
ARIES Recruitment 2025 పోస్టులను బట్టి వయోపరిమితి భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది.
- లాబొరేటరీ అసిస్టెంట్ : 18-27 సంవత్సరాలు
- జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ : 18-27 సంవత్సరాలు
- జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ : 18 – 27 సంవత్సరాలు
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ : 18-27 (డిప్యూటేషన్ : 56 సంవత్సరాల వరకు)
- సైంటిఫిక్ అసిస్టెట్ (లైబ్రరీ) : 18 – 27 సంవత్సరాలు
- సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ : 18 -30 సంవత్సరాలు
- సీనియర్ సైంటిఫిక్ అసోసియేట్ : డిప్యూటేషన్ – 56 సంవత్సరాల వరకు
- లోయర్ డివిజన్ క్లర్క్ : 18-27 సంవత్సరాలు
- అప్పర్ డివిజన్ క్లర్క్ : డిప్యూటేషన్ – 56 సంవత్సరాలు
- అకౌంట్స్ అసిస్టెంట్ : 18 – 27 సంవత్సరాలు
- అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ : 18 – 27 సంవత్సరాలు(డిప్యూటేషన్ – 56 సంవత్సరాలు)
- జూనియర్ ఆఫీసర్ : 18 – 27 సంవత్సరాలు
- పర్సనల్ అసిస్టెంట్ : 18 – 30 సంవత్సరాలు
- డ్రైవర్ : 18 – 27 సంవత్సరాలు
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 18 – 25 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు :
ARIES Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ : రూ.500/-
- ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / ఈడబ్ల్యూఎస్ / మహిళలు : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ:
ARIES Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష
- స్కిల్ / ట్రేడ్ టెస్ట్
- రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితా రూపొందిస్తారు.
Also read : DRDO ITR Apprentice Recruitment 2025 | గ్రాడ్యుయేట్ & డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
ARIES Recruitment 2025 అభ్యర్థులకు పోస్టును బట్టి లెవల్-1 నుంచి లెవల్-7 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
ARIES Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : 17 అక్టోబర్, 2025
Notification | Click here |
Official Website | Click here |
Also Read : RRB Section Controller Jobs 2025 | రైల్వేలో మరో భారీ నోటిఫికేషన్.. సెక్షన్ కంట్రోలర్ పోస్టులు
1 thought on “ARIES Administrative and Technical Recruitment 2025 | ఆర్యభట్ట ఇన్ స్టిట్యూట్ లో బంపర్ నోటిఫిషన్”