ARCI Scientist Recruitment 2025 హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలార్జీ అండ్ న్యూ మెటీరియల్(ARCI) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జూలై 28వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
ARCI Scientist Recruitment 2025 Overview :
నియామక సంస్థ | ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఫౌడర్ మెటలార్జీ అండ్ న్యూ మెటీరియల్(ARCI) |
పోస్టు పేరు | సైంటిస్ట్ |
పోస్టుల సంఖ్య | 11 |
దరఖాస్తు ప్రక్రియ | 28 జూన్ – 28 జూలై, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
జాబ్ లొకేషన్ | హైదరాబాద్ |
పోస్టుల వివరాలు :
ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఫౌడర్ మెటలార్జీ అండ్ న్యూ మెటీరియల్(ARCI) నుంచి సైంటిస్ట్ ‘బి’, సైంటిస్ట్ ‘సి’, సైంటిస్ట్ ‘ఇ’ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
సైంటిస్ట్ ‘బి’ | 07 |
సైంటిస్ట్ ‘సి’ | 01 |
సైంటిస్ట్ ‘ఇ’ | 03 |
అర్హతలు :
ARCI Scientist Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును అనుసరించి విద్యార్హతలు మారుతాయి. విద్యార్హతల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | విద్యార్హతలు |
సైంటిస్ట్ ‘ఇ’ | ఫిజికల్ సైన్స్ లో డాక్టరేట్ డిగ్రీ (లేదా) ఇంజనీరింగ్ / టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ + 10 సంవత్సరాల అనుభవం |
సైంటిస్ట్ ‘సి’ | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ లో బ్యాచిలర్ డిగ్రీ + 4 సంవత్సరాల అనుభవం |
సైంటిస్ట్ ‘బి’ | ఫిజికల్ సైన్స్ / కెమికల్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ (లేదా) ఇంజనీరింగ్ / టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ. అనుభవం అవసరం లేదు. |
వయస్సు :
ARCI Scientist Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. వయోపరిమితి వివరాలు కింద ఇవవబడ్డాయి.
- సైంటిస్ట్ ‘ఇ’ : 45 సంవత్సరాలు
- సైంటిస్ట్ ‘సి’ : 35 సంవత్సరాలు
- సైంటిస్ట్ ‘బి’ : 35 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు :
ARCI Scientist Recruitment 2025 పోస్టులకు NEFT / RTGS ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. బ్యాంక్ వివరాలు నోటిఫికేషన్ లో ఇవ్వబడ్డాయి. అభ్యర్థులు గమనించగలరు. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
సైంటిస్ట్ ‘ఇ’ & సైంటిస్ట్ ‘సి’ :
- పోస్టులకు అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.1000/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
సైంటిస్ట్ ‘బి’ :
- జనరల్ / ఓబీసీ : రూ.600/-
- ST / EWS / PwBD / Women : రూ.300/-
ఎంపిక ప్రక్రియ:
ARCI Scientist Recruitment 2025 సైంటిస్ట్ ఉద్యోగాలకు పోస్టును అనుసరించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం వివరాలు :
ARCI Scientist Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది. జీతం వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- సైంటిస్ట్ ‘ఇ’ : రూ.2,38,895/-
- సైంటిస్ట్ ‘సి’ : రూ.1,36,405/-
- సైంటిస్ట్ ‘బి’ : రూ.1,14,945/-
దరఖాస్తు విధానం :
ARCI Scientist Recruitment 2025 పోస్టులకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు చేసే ముందు, అభ్యర్థులు ఆన్‌లైన్ సమర్పణకు సంబంధించిన సూచనలు, సాధారణ నిబంధనలు మరియు షరతులను జాగ్రత్తగా చదవాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 28 జూన్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 28 జూలై, 2025
Notification | Click here |
Apply Online | Click here |