By Jahangir

Published On:

Follow Us
APMSRB Recruitment 2025

APMSRB Recruitment 2025 | ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

APMSRB Recruitment 2025 ఏపీ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ  సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ  కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(APMSRB) ద్వారా నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, టెలి మానస్ సెల్ లలో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 76 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 18వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. 

APMSRB Recruitment 2025

పోస్టుల వివరాలు : 

ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, టెలి మానస్ సెల్ లలో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం  76 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • కన్సల్టెంట్ సైకియార్టిస్ట్ (కాంట్రాక్ట్) : 12
  • క్లినికల్ సైకాలజిస్ట్(కాంట్రాక్ట్) : 19
  • సైకియార్టిక్  సోషల్ వర్కర్(కాంట్రాక్ట్ / అవుట్ సోర్సింగ్) : 06
  • కౌన్సిలర్(అవుట్ సోర్సింగ్) : 36
  • టెక్నికల్ కో ఆర్డినేటర్(అవుట్ సోర్సింగ్) : 01
  • డేటా ఎంట్రీ ఆపరేటర్(అవుట్ సోర్సింగ్) : 02

అర్హతలు : 

APMSRB Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి.  వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

IIITDM Kurnool Recruitment 2025
IIITDM Kurnool Recruitment 2025 | IIITDM కర్నూలులో ప్రాజెక్ట్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్
పోస్టు  పేరువిద్యార్హతలు
కన్సల్టెంట్ సైకియార్టిస్ట్MBBSతో పోస్ట్ గ్రాడ్యుయేట్ సైకియార్టి
క్లినికల్ సైకాలజిస్ట్సైకాలజీలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ 
సైకియార్టిక్ సోషల్ వర్కర్మెంటల్ హెల్త్ / మెడికల్ సైకియార్టిక్ లో MA / MSW
కౌన్సిలర్క్లినికల్ సైకాలజీ లేదా సోషల్ వర్క్ లో మాస్టర్ డిగ్రీ
టెక్నికల్ కో ఆర్డినేటర్MCA లేదా BE/B.Tech మరియు హెల్త్ సంబంధిత టెక్నాలజీలో 2 సంవత్సరాల అనుభవం
డేటా ఎంట్రీ ఆపరేటర్ఏదైనా డిగ్రీ మరియు PG DCA

వయస్సు : 

APMSRB Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు జూన్ 5, 2025 నాటికి 42 సంవత్సరాలు ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు : 

APMSRB Recruitment 2025 పోస్టులు ఆన్ లైన్ పద్ధతిలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

కేటగిరీఅప్లికేషన్ ఫీజు
జనరల్రూ.1,000/-
BC / SC / ST / EWS / EsM / PwBDరూ.750/-

ఎంపిక విధానం : 

APMSRB Recruitment 2025 పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్య లేకుండా కేవలం విద్యార్హతల్లో వచ్చిన మెరిట్  మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

TTD Food Safety Officer Jobs 2025
TTD Food Safety Officer Jobs 2025 | తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

జీతం వివరాలు : 

APMSRB Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి పే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. పే స్కేల్ వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

  • క్లినికల్ సైకియార్టిస్ట్ : రూ.1,00,000/-
  • క్లినికల్ సైకాలజిస్ట్ : రూ.27,500/-
  • సైకియాట్రిక్ సోషల్ వర్కర్ : రూ.25,000/-
  • కౌన్సిలర్ : రూ.18,066/-
  • టెక్నికల్ కో ఆర్డినేటర్ : రూ.40,000/-
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ : రూ.18,450/-

దరఖాస్తు విధానం : 

APMSRB Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
  • బేసిక్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • ఆన్  లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 
  • అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపి సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు  : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 07 – 06 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 18 – 06 – 2025
NotificationClick here
Apply OnlineClick here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!