APCOS Notification 2025 ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ డిపార్టెంట్ APCOS నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 66 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపికలు జరుగుతాయి. ఫిబ్రవరి 22వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు :
APCOS Notification 2025 నుంచి మొత్తం 66 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ శ్రీ వేంకటేశ్వర మెడికల్ కాలేజీ తిరుపతి వారు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు.
పోస్టుల కేటాయింపు:
1.Lab Attendant – 07
2.General Duty Attendant – 15
3.Library Attendant – 01
4.Emergency Medicine Technician – 01
5.Dialysis Technician – 01
6.Data Entry Operator -03
7.Female Nursing Orderly – 07
8.Male Nursing Orderly – 10
9.Operation Theatre Assistant – 02
10.Audiometry Technician – 02
11.Electrician / Mechanic – 01
12.Attenders – 04
13.Physiotherapist – 02
14.C. Arm Technician – 02
15.O.T. Technician – 02
16.EEG Technician – 02
17.Dialysis Technician – 02
18.Anesthesia Technician – 01
19.Mortuary Mechanic – 01
అర్హతలు :
APCOS Notification 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు పోస్టును బట్టి 10వ తరగతి, ఇంటర్ మరియు డిగ్రీ చేసిన వారు ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు.
వయస్సు :
APCOS Notification 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
APCOS Notification 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జనరల్ కేటగిరి వారికి రూ.300 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఫీజు ఉండదు. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి. College Development society ,
SVMC , Tirupathi పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి.
ఎంపిక ప్రక్రియ :
APCOS Notification 2025 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
జీతం :
APCOS Notification 2025 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి రూ.15,000 నుంచి రూ.35,500 వరకు జీతం చెల్లిస్తారు. ఇవి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కాబట్టి ఇతర అలవెన్సులు ఉండవు.
NTPC Assistant Executive Recruitment 2025 | థర్మల పవర్ లో 400 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకుని వివరాలను పూర్తి చేేయాలి. పూర్తి చేసిన అప్లికేషన్ కు అవసరమైన సర్టిఫికెట్లు, డిమాండ్ డ్రాఫ్ట్ జత చేసి ప్రిన్సిపల్, ఎస్వీ మెడికల్ కాలేజీ, తిరుపతిలో సమర్పించాలి. ఫిబ్రవరి 22వ తేదీలోపు అప్లకేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు ప్రారంభ తేదీ : 7 – 02 – 2025
దరఖాస్తులకు చివరి తేదీ : 22 – 02 – 2025
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 15 – 03 – 2025
అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ : 24 – 03 – 2025
Notification & Application : CLICK HERE