ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖ నంద్యాల జిల్లా పరిధిలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో జనరల్ డాక్టర్, కుక్, హెల్పర్ కమ్ వాచ్ ఉమెన్, పీటీ ఇన్ స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, సైకో సోసియాల్ కౌన్సిలర్, జాల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేేస్తున్నారు. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, పోషణ్ అభియాన్ పథకాల అమలు కోసం ఈ రిక్రూట్మెంట్ చేపట్టనున్నారు.
పోస్టుల వివరాలు :
ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖ నుంచి వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
డాక్టర్ | 01 |
కుక్ | 01 |
హెల్పర్ కమ్ వాచ్ ఉమెన్ | 01 |
పీటీ ఇన్ స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ | 01 |
సైకో సోషల్ కౌన్సిలర్ | 01 |
జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ | 01 |
అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖ ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హతలు ఉంటాయి.
పోస్టు పేరు | అర్హతలు |
డాక్టర్ | MBBS పూర్తి చేసి ఉండి పీడియాట్రిక్ లో స్పెషలైజేషన్ పూర్తి చేసి ఉండాలి. |
కుక్ | 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్.గుర్తింపు పొందిన సంస్థలో 3 ఏళ్లు వంట చేసిన అనుభవం ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. |
హెల్పర్ కమ్ వాచ్ ఉమెన్ | 7వ తరగతి పాస్ లేదా ఫెయిల్.ఏదైనా గుర్తింపు పొందిన సంస్థలో ఇంటి పని మరియు వంట పనిలో మూడేళ్లు అనుభవం ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలి. |
పీటీ ఇన్ స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ | ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ లో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలలో పని అనుభవం ఉండాలి. |
సైకో సోషల్ కౌన్సిలర్ | సైకాలజీ సైకోమెట్రీ లేేదా న్యూరో సైన్స్ లో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి మహిళలు అర్హులు. సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. |
జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ | మేనేజ్మెంట్ లేదా న్యూట్రిషన్ లేదా సోషల సైన్సెస్ విభాగాల్లో డిగ్రీ లేేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేేసిన వారు అర్హులు. 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. |
వయస్సు:
ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టును బట్టి 25 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు అప్లయ్ చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ:
ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరచిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం:
ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖ పోస్టులకు ఎంపికైన వారికి పోస్టును బట్టి జీతాలు ఉంటాయి.
పోస్టు పేరు | జీతాలు |
డాక్టర్ | రూ.9,930/- |
కుక్ | రూ.9,930/- |
హెల్పర్ కమ్ వాచ్ ఉమెన్ | రూ.7,944/- |
పీటీ ఇన్ స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ | రూ.10,000/- |
సైకో సోషల్ కౌన్సిలర్ | రూ.20,000/- |
జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ | రూ.18,000/- |
దరఖాస్తు విధానం :
మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఫ్ లైన్ లో అప్లయ చేసుకోవాలి. నోటిఫికేషన్ లో ప్రస్తావించిన ఫార్మట్ లో అప్లకేషన్ ఫిల్ చేసి సంబంధిత ధ్రువపత్రాలను గెజిటెడ్ అధికారి సంతకంతో జత చేసి కార్యాలయంలో అందజేయాలి. పూర్తి వివరాలకు కింద ఇచ్చిన నోటిఫికేషన్ చూసి దరఖాస్తు చేసుకోగలరు.
- దరఖాస్తులకు చివరి తేదీ : 29 – 03 – 2025 సాయంత్రం 5.00 గంటల లోపు
- Notification : CLICK HERE
- Application : CLICK HERE
- Official Website : CLICK HERE