AP Outsourcing Jobs 2025 Notification: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి గుడ్ న్యూస్. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, శ్రికాకుళం లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో జరుగుతాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 41 ఖాళీలు భర్తీ చేయబోతున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ 23 సెప్టెంబర్ 2025 నుంచి ప్రారంభమై, 1 అక్టోబర్ 2025 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, శ్రికాకుళం ప్రిన్సిపల్ కార్యాలయం లో సమర్పించాలి.

Overview:
- నియామక సంస్థ: AP Medical Education Dept
- పోస్టులు: వివిధ టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్ పోస్టులు
- మొత్తం ఖాళీలు: 41
- దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ (ఫిజికల్ అప్లికేషన్)
- చివరి తేదీ: 1 అక్టోబర్ 2025
- అధికారిక వెబ్‌సైట్: https://srikakulam.ap.gov.in
Also Read : IIT తిరుపతిలో ఉద్యోగాలు
Vacancy Details:
AP Outsourcing Jobs 2025 Notification ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. శ్రికాకుళం లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ (GMC) మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH) లో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో 41 పోస్టుల భర్తీ చేస్తున్నారు. తక్కువ అర్హతలతో కూడా ఈ ఉద్యోగాలకు అవకాశం ఉండటంతో నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం.
Government Medical College (GMC), Srikakulam
- Attender – 1
- Book Bearer – 1
- Lab Attendant – 1
- Assistant Librarian – 1
Total = 4
Government General Hospital (GGH), Srikakulam
- ECG Technician – 2 (₹21,500/-)
- Data Entry Operator – 1
- Carpenter – 1
- MNO (Male Nursing Orderly) – 6
- FNO (Female Nursing Orderly) – 4
- Nursing Orderly – 8
- Theatre Assistant – 3
- Office Attendant – 4
- Dresser – 1
- Stretcher Bearer – 1
- Driver (LMV) – 5
- Vehicle Cleaner – 1
Total = 37
మొత్తం పోస్టులు: 41
Eligibility Criteria
AP Outsourcing Jobs 2025 Notification ప్రతి పోస్టుకు అవసరమైన అర్హతలు ఇలా ఉన్నాయి:
- ECG Technician: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, ECG Technician డిప్లొమా, AP Paramedical Board లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
- Data Entry Operator (DEO): ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ + కంప్యూటర్స్ లో స్పెషలైజేషన్ లేదా PGDCA.
- Carpenter: సంబంధిత ట్రేడ్ లో ITI సర్టిఫికేట్.
- MNO/FNO/Nursing Orderly: SSC ఉత్తీర్ణత + కనీసం 3 ఏళ్ల అనుభవం (Govt./Private Hospital లో) + First Aid Certificate.
- Theatre Assistant: SSC ఉత్తీర్ణత + కనీసం 5 ఏళ్ల అనుభవం Nursing Orderly గా Hospital లో.
- Office Attendant/Attender/Book Bearer/Stretcher Bearer/Vehicle Cleaner: SSC లేదా సమానమైన అర్హత.
- Lab Attendant: SSC ఉత్తీర్ణత + Lab Attendant Course లేదా Intermediate (Vocational Lab Attendant) కోర్సు.
- Assistant Librarian: Bachelor’s/Master’s Degree in Library & Information Science లో కనీసం 50% మార్కులు.
- Dresser: SSC ఉత్తీర్ణత + 3 ఏళ్ల Hospital experience + First Aid Certificate.
- Driver (LMV): SSC ఉత్తీర్ణత + చెల్లుబాటు అయ్యే LMV Driving License + కనీసం 3 ఏళ్ల అనుభవం + Motor Mechanism knowledge ఉండాలి.
Age Limit
AP Outsourcing Jobs 2025 Notification అభ్యర్థులకు కనీస వయస్సు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులకు 3 సంవత్సరాలు + సర్వీస్ పీరియడ్, PH అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
Selection Process
AP Outsourcing Jobs 2025 Notification పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట ఆధారం జరుగుతుంది.
- 75% మార్కులు – అర్హత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా
- 10 మార్కులు – అర్హత సాధించిన తర్వాత ప్రతి సంవత్సరానికి
- 15% వరకు – అవుట్‌సోర్సింగ్/కాంట్రాక్ట్/హానరేరియం సర్వీస్ అనుభవం, COVID సేవలకు ప్రత్యేక వెయిటేజ్
Also Read :ఏపీ అటవీ శాఖలో కొత్త నోటిఫికేషన్.. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ
Salary Details (Post-wise)
AP Outsourcing Jobs 2025 Notification ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఉంటుంది.
Government Medical College (GMC), Srikakulam
- Attender – ₹15,000/-
- Book Bearer – ₹15,000/-
- Lab Attendant – ₹18,500/-
- Assistant Librarian – ₹27,045/-
Government General Hospital (GGH), Srikakulam
- ECG Technician – ₹21,500/-
- Data Entry Operator (DEO) – ₹18,500/-
- Carpenter – ₹18,500/-
- MNO (Male Nursing Orderly) – ₹15,000/-
- FNO (Female Nursing Orderly) – ₹15,000/-
- Nursing Orderly – ₹15,000/-
- Theatre Assistant – ₹15,000/-
- Office Attendant – ₹15,000/-
- Dresser – ₹15,000/-
- Stretcher Bearer – ₹15,000/-
- Driver (LMV) – ₹18,500/-
- Vehicle Cleaner – ₹15,000/-
How to Apply
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://srikakulam.ap.gov.in నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ లో అన్ని వివరాలు నింపి, అవసరమైన సర్టిఫికేట్లతో కలిపి Government Medical College, Srikakulam Principal Office లో సమర్పించాలి.
- చివరి తేదీ: 01.10.2025 సాయంత్రం 5 గంటల వరకు.
Important Dates
- Notification Release: 23.09.2025
- Last Date for Applications: 01.10.2025 (5 PM)
- Provisional Merit List: 09.10.2025
- Final Merit List & Selection: 15.10.2025
- Certificate Verification & Appointment Orders: 17.10.2025
Notification | Click here |
Application | Click here |
Official Website | Click here |
Also Read : గ్రామీణ నీటి సరఫరా శాఖలో AEE పోస్టులకు నోటిఫికేషన్