AP One Stop Centre Jobs 2025 : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయం, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జిల్లా పరిధిలో మంజూరైన వన్ స్టాప్ సెంటర్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మల్టీ పర్పస్ స్టాఫ్ మరియు సెక్యూరిటీ గార్డ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలి.
Also Read : AP Anganwadi Helper Jobs 2025 | అంగన్ వాడీ హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
అల్లూరి సీతారామరాజు జిల్లా జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కారాాల్యం పరిధిలో ఉన్న వన్ స్టాప్ సెంటర్ లో మల్టీ పర్పస్ స్టాఫ్ మరియు సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు పోస్టులు కూడా మహిళలకే కేటాయించడం జరిగింది.
- మల్టీ పర్సస్ స్టాఫ్ : 01
- సెక్యూరిటీ గార్డ్ : 01
అర్హతలు :
AP One Stop Centre Jobs 2025 పోస్టులకు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సెక్యూరిటీ గార్డు పోస్టుకు పని అనుభవం అవసరం.
వయోపరిమితి :
AP One Stop Centre Jobs 2025 అభ్యర్థులకు 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- 25 – 42 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు :
AP One Stop Centre Jobs 2025 నోటిఫికేషన్ లో అప్లకేషన్ ఫీజు గురించి ప్రస్తావించబడలేదు. కావున అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
AP One Stop Centre Jobs 2025 పోస్టులకు అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Also Read : APPSC Notification 2025 | ఏపీ జైళ్ల శాఖలో జాబ్స్.. వెంటనే అప్లయ్ చేయండి..
జీతం వివరాలు :
AP One Stop Centre Jobs 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ఆధారంగా జీతం ఇవ్వడం జరుగుతుంది.
- మల్టీ పర్సస్ స్టాఫ్ : రూ.13,000/-
- సెక్యూరిటీ గార్డ్ : రూ.15,000/-
దరఖాస్తు విధానం :
AP One Stop Centre Jobs 2025 అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు htpp://allurisitharamaraju.ap.gov.in వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ (CV) డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అందులో వివరాలను జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన ధ్రువపత్రాలు జత చేయాలి.
- పూర్తి చేసి దరఖాస్తును సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.
అడ్రస్ :
- జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి, తలారిసింగి, బాలసదనము పక్కన, పాడేరు, అల్లూరి సీతారమరాజు జిల్లా-531024.
దరఖాస్తులకు చివరి తేదీ : 08 అక్టోబర్, 2025
Notification | Click here |
Official Website | Click here |
Also Read : APPSC Recruitment 2025 | ఏపీ మున్సిపల్ కార్యాలయాల్లో బంపర్ ఉద్యోగాలు
1 thought on “AP One Stop Centre Jobs 2025 | 10th అర్హతతో వన్ స్టాప్ సెంటర్ లో జాబ్స్”