By Jahangir

Updated On:

Follow Us
AP Mega DSC Notification 2025

AP Mega DSC Notification 2025 | ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

AP DSC Notification 2025 ఆంధ్రప్రదేశ్ లో టీచర్ ఉద్యోగాలకు ప్రీపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 6 నుంచి జులై 6వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు.  

AP Mega DSC Notification 2025

పోస్టుల వివరాలు: 

ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు, ప్రిన్సిపల్ పోస్టులు, పీఈటీ టీచర్ల పోస్టుల నియామకాలు చేపడుతున్నారు. వీటిలో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

మొత్తం పోస్టుల సంఖ్య : 16,347

  • సెకండరీ గ్రేడ్ టీచర్లు – 6,599
  • స్కూల్ అసిస్టెంట్ – 7,487
  • ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు – 1,718
  • పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు – 273
  • ప్రిన్సిపల్ పోస్టులు – 52
  • పీఈటీ టీచర్లు – 172
  • పీడీ టీచర్లు – 13

జిల్లాల వారీగా పోస్టులు:

Govt / ZP / MPP / MPL (District Level) Vacancy : 

IDFC First Bank job Recruitment 2025
IDFC First Bank Recruitment 2025 | IDFC బ్యాంక్ లో కస్టమర్ సర్వీస్ మేనేజర్ జాబ్స్
DistSA – Lang-ISA – HindiSA – ENGSA – MathsSA – PSSA – BSSA – SocialSA – PESGTTotal
శ్రీకాకుళం3711653314347081113458
విజయనగరం141423832206263210446
విశాఖపట్నం26285559395891139239734
తూర్పు గోదావరి65789564711031322104231241
పశ్చిమ గోదావరి4261844040641031814201035
క్రిష్ణ39259352541421351235451208
గుంటూరు4257693558861091665211143
ప్రకాశం39239594247010672106629
నెల్లూరు391884637663103107115668
చిత్తూరు3817104302963130869761473
కర్నూలు821148190667411220918172645
కడప3418814430536582298705
అనంతపురం3728103436672111145202807
మొత్తం534492103265559990213291664598513192

Tribal Welfare Ashram(District Level) Vacancy : 

Distతెలుగుహిందీఇంగ్లీష్మ్యాథ్స్పీఎస్బీఎస్SocialSA – PESGTTotal
శ్రీకాకుళం0012131012503385
విజయనగరం0072524165060137
విశాఖపట్నం7110735050335400
తూర్పు గోదావరి00003401104112
పశ్చిమ గోదావరి451001431432
క్రిష్ణ0010110025
గుంటూరు001211101016
ప్రకాశం244122202643
నెల్లూరు0111000025
చిత్తూరు0001110025
కర్నూలు007444221033
కడప0001110014
అనంతపురం0000110024
మొత్తం132134558344246601881
  • ఇంకా జువైనెల్ పాఠశాలల్లో 15 పోస్టులు, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బధిరులు, అంధుల పాఠశాల్లో 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

వయస్సు: 

AP Mega DSC Notification 2025 ఏపీ మెగా అభ్యర్థుల వయోపరిమితిని ప్రభుత్వం 42 నుంచి 44 ఏళ్లుక పెంచింది. 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. 

ముఖ్యమైన తేదీలు : 

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ20 – 04 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ15 – 05 – 2025
మాక్ టెస్ట్ 20 – 05 – 2025 నుంచి
హాల్ టికెట్లు డౌన్ లోడ్30 – 05 – 2025 నుంచి
పరీక్ష తేదీలు06 – 06 – 2025  నుంచి 06 – 07 – 2025 వరకు

పరీక్షల ‘కీ’ విడుదల ఎప్పుడంటే : 

TS VRO Notification 2025 | Telangana vro jobs notification | tg vro jobs 2025
TS VRO Notification 2025 | తెలంగాణలో వీఆర్వో పోస్టుల భర్తీకి ఆమోదం

AP Mega DSC Notification 2025 డీఎస్సీ పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు జరుగుతాయి. అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ప్రాథమిక కీ విడుదల చేసిన తర్వాత 7 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరస్తారు. అభ్యంతరాలు స్వీకరన గడువు ముగిసిన 7 రోజుల తర్వాత తుది కీ విడుదల చేస్తారు. తుది కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ జాబితా ప్రకటిస్తారు. 

ఆ పోస్టుకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ : 

AP Mega DSC Notification 2025 ఈ సంవత్సరం డీఎస్సీలో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు పేపర్-1 గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు.ఇందులో OC / BC / EWS అభ్యర్థులకు 60 మార్కులు మరియు SC / ST / PwBD అభ్యర్థులకు 50 మార్కులు వస్తే అర్హత సాధిస్తారు. ఈ పేపర్ లో అర్హత సాధిస్తేనే పేపర్-2 మార్కులను లెక్కిస్తారు. ప్రిన్సిపల్ మరియు పీజీటీలకు 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. టీజీటీ, స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జీటీ పోస్టులకు టెట్ అర్హత పరీక్ష ద్వారా 20 శాతం వెయిటేజీ ఉంటుంది.  

మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి డీటైల్స్ పాఠశాల వెబ్ సైల్ లో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలకు కింద ఇచ్చిన వెబ్ సైట్ లను సందర్శించండి. 

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!