AP HMFW Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ గుంటూరు జిల్లా పరిధిలోని బాపట్ల మరియు నర్సరావుపేట ఏరియా హాస్పిటల్స్ లో 15 బెడ్లతో ఉన్న డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్లలో కాంట్రాక్ట్ / అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలి.

ఖాళీల వివరాలు :
AP HMFW Recruitment 2025 ఏపీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గుంటూరు జిల్లా పరిధిలోని బాపట్ల మరియు నర్సరావు పేట ఏరియా ఆస్పత్రుల్లో 15 బెడ్లతో ఉన్న డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్లలో కాంట్రాక్ట్ / అవుట్ సోర్సింగ్ విధానంలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
డాక్టర్ | 02 |
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ | 01 |
నర్సు(ఏఎన్ఎమ్) | 04 |
వార్డు బాయ్ | 04 |
కౌన్సిలర్ / సోషల్ వర్కర్ / సైకాలజిస్ట్ | 04 |
అకౌంటెంట్ కమ్ క్లర్క్ | 02 |
పీర్ ఎడ్యుకేటర్ | 02 |
చౌకీదార్ | 04 |
హౌస్ కీపింగ్ స్టాఫ్ | 02 |
యోగా / డ్యాన్స్ / మ్యూజిక్ / ఆర్ట్ థెరపిస్ట్ (పార్ట్ టైమ్) | 02 |
Also Read : APCOB Intern Recruitment 2025 | జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల్లో బంపర్ జాబ్స్
అర్హతలు :
AP HMFW Recruitment 2025 పోస్టును అనుసరించి విద్యార్హతల వివరాలు మారుతాయి.
- డాక్టర్ : MBBS + Medical Council Registration (3 నెలల్లో De-Addiction Training తప్పనిసరి)
- ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ : గ్రాడ్యుయేట్ + 3 సంవత్సరాల అనుభవం +కంప్యూటర్ నాలెడ్జ్
- Nurse (ANM) : Govt. Medical Institution నుండి ANM Certificate
- Ward Boy : 8th Class Pass + IRCA Training preferable
- Counsellor / Social Worker / Psychologist : Graduate in Social Work / Psychology + 1–2 yrs experience
- Accountant cum Clerk : Graduate + Accounts & Computer Knowledge
- Peer Educator : Literate + Ex-Drug User with 1–2 yrs sobriety + Communication Skills
- Chowkidar : 5th Class Pass + Bicycle రైడ్ చేయగలగాలి
- House Keeping : తెలుగు చదవడం & రాయడం వచ్చి ఉండాలి
- Yoga/Dance/Music/Art Therapist : 3 yrs experience in respective field
వయోపరిమితి :
AP HMFW Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- SC/ST/BC/EWS → +5 సంవత్సరాలు
- Ex-Servicemen → +3 సంవత్సరాలు
- Differently Abled → +10 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు :
AP HMFW Recruitment 2025 పోస్టులకు అప్లికేషన్ ఫీజు Union Bank of India, A/c No. 055510100017043 కు UPI/NEFT/RTGS ద్వారా చెల్లించాలి.
- జనరల్ : ₹300/-
- BC / EWS : ₹200/-
- SC / ST : ₹100/-
- PWD అభ్యర్థులు : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ :
AP HMFW Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- Qualifying Exam Marks ఆధారంగా : 90%
- Qualification complete అయిన తర్వాత ప్రతి సంవత్సరం 1 mark చొప్పున (Max 10 marks) : 10%
Also Read : NIT Andhra Pradesh Recruitment 2025 | అడ్ హాక్ ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
AP HMFW Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ఆధారంగా జీతం ఇవ్వడం జరుగుతుంది.
- Doctor) : ₹60,000/-
- ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ : ₹25,000/-
- నర్స్ (ANM) : ₹15,000/-
- వార్డ్ బాయ్ : ₹13,000/-
- కౌన్సిలర్ / సోషల్ వర్కర్ / సైకాలజిస్ట్ : ₹17,500/-
- అకౌంటెంట్ cum క్లర్క్ : ₹12,000/-
- పీర్ ఎడ్యుకేటర్ : ₹10,000/-
- చౌకీదార్ : ₹9,000/-
- హౌస్ కీపింగ్ సిబ్బంది : ₹9,000/-
- యోగా/డాన్స్/మ్యూజిక్/ఆర్ట్ టీచర్ (Part-time) : ₹5,000/-
దరఖాస్తు విధానం :
AP HMFW Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్లు పెట్టుకోవాలి.
- దరఖాస్తు ఫారం guntur.ap.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- అవసరమైన సర్టిఫికేట్స్ self-attested చేసి జతచేయాలి.
- అప్లికేషన్‌ను 16.09.2025 సాయంత్రం 5:30 లోపు ఈ చిరునామాకు పంపాలి లేదా స్వయంగా ఇవ్వాలి.
దరఖాస్తు పంపాల్సిన అడ్రస్ :
- O/o DCHS, Opp. Indian Oil Petrol Bunk, Pattabhipuram Main Road, Guntur-6
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 03 సెప్టెంబర్, 2025
- దరఖస్తులకు చివరి తేదీ : 16 సెప్టెంబర్, 2025
Notification | Click here |
Application | Click here |
Also Read : TSLPRB APP Recruitment 2025 | తెలంగాణ పోలీస్ శాఖలో బంపర్ ఉద్యోగాలు
1 thought on “AP HMFW Recruitment 2025 | ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు”