By Jahangir

Published On:

Follow Us
AP HMFW Notification 2025

AP HMFW Recruitment 2025 | ఏపీ కుటుంబ సంక్షేమ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు

AP HMFW Recruitment 2025 ఏపీ హెల్త్ మెడికల్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 పోస్టులను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు అప్లయి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను చూసి దరఖాస్తు చేసుకోగలరు.

AP HMFW Notification 2025:

పోస్టుల వివరాలు మరియు అర్హతలు :

మొత్తం పోస్టులు : 06

మెడికల్ ఆఫీసర్ : AP HMFW మెడికల్ ఆఫీసర్ పోస్టులు 01 ఉంది. ఈ పోస్టులకు MBBS డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మెడికల్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికన వారికి నెలకు రూ.61,960/- జీతం చెల్లిస్తారు.

ఆడియోలోజిస్ట్ మరియు స్పీచ్ థెరపిస్ట్: పోస్టుల సంఖ్య 01. స్పీచ్ & లాంగ్వేజ్ పాథోలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆడియోలోజిస్ట్ మరియు స్పీచ్ థెరపిస్ట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 36,465/- జీతం చెల్లిస్తారు.

సోషల్ వర్కర్: పోస్టుల సంఖ్య 01. సోషల్ వర్కర్ పోస్టుకు MSW / MA(Social Work) ఉన్న వారు దరఖాస్తు చేసుకోగలరు. ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,102/- జీతం చెల్లిస్తారు.

సైకాలజిస్ట్: పోస్టుల సంఖ్య 01. సైకాలజిస్ట్ పోస్టుకు ఛైల్డ్ సైకాలజీలో మాస్టర్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.33,075/- జీతం చెల్లిస్తారు.

APEDB Recruitment 2025
APEDB Recruitment 2025 | ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో జాబ్స్

ఒప్టోమెట్రిస్ట్: పోస్టుల సంఖ్య 01. ఒప్టోమెట్రిస్ట్ పోస్టుకు ఒప్టోమెట్రిలో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ కలిన వారు దరఖాస్తు చేసుకోగలరు. ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,549/- జీతం చెల్లిస్తారు.

డెంటల్ టెక్నీషియన్: పోస్టుల సంఖ్య 01. డెంటల్ టెక్నీషియన్ పోస్టుకు డెంటల్ టెక్నీషియన్ కోర్సు చేసిన వారు అర్హులు. ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,879/- జీతం చెల్లిస్తారు.

RRB Teacher Recruitment 2025 | రైల్వేలో 753 టీచర్ ఉద్యోగాలు |

వయస్సు :

ఏపీ కుటుంబ సంక్షేమ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో 5 ఏళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేేసే అభ్యర్థులు “District Medical and Health Officer, Kurnool” పేరుపై డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుంది. ఓసీ అభ్యర్థులు రూ.500/-, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ అభ్యర్థులు రూ.200/- చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ :

AP Finance Corporation Recruitment 2025
AP Finance Corporation Recruitment 2025 | ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో జాబ్స్

ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకుని వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. అప్లికేషన్ తో పాటు ఒరిజనల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరుకావాలి. 06 ఫిబ్రవరి ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు District Medical and Health Officer, Kurnool ఆఫీసులో ఇంటర్వ్యూలు జరుగుతాయి.

ఇంటర్వ్యూ తేదీ : 06 – 02 – 2025

Notification : CLICK HERE

Website : CLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “AP HMFW Recruitment 2025 | ఏపీ కుటుంబ సంక్షేమ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు”

Leave a Comment