AP High Court Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనుంది. అయితే ఈ పోస్టులలో 10 పోస్టులను బదీలీల ద్వారా భర్తీ చేస్తున్నారు. మిగితా 40 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. లా డిగ్రీ చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ వరకు అప్లికేషన్లు సమర్పించుకోవచ్చు.
AP High Court Recruitment 2025
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టులు : 50
వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 40 పోస్టులను భర్తీ చేస్తారు. అలాగే మిగిలిన 10 పోస్టులను బదిలీల ద్వారా భర్తీ చేయనున్నారు.
రిజర్వేషన్ల వారీగా పోస్టుల కేటాయింపులు :
● డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద OC – 14, EWS – 9, BC-A – 03, BC-B – 03, BC-C – 02, BC-D – 02, BC-E – 02, SC – 04, ST – 01 పోస్టులు ఉన్నాయి.
● బదిలీల కింద OC – 07, SC – 01, ST – 02 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
BHEL Apprentice Recruitment 2025 | BHEL లో పరీక్ష, ఫీజు లేకుండా 655 జాబ్స్
AP High Court Recruitment 2025
అర్హతలు :
ఏపీ హైకోర్టు నుంచి విడులైన సివిల్ జడ్జి పోస్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసే పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు :
AP High Court Recruitment 2025 సివిల్ జడ్జి పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 01.02.2025 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు :
AP High Court Recruitment 2025 సివిల్ జడ్జి పోస్టులకు దరఖాస్తు చేసే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1,500/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.750/- చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
AP High Court Recruitment 2025 సివిల్ జడ్జి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం :
AP High Court Recruitment 2025 సివిల్ జడ్జి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.77,840/- నుంచి రూ.1,36,520/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
AP High Court Recruitment 2025 సివిల్ జడ్జి పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేేసుకోవాలి. ఏపీ హైకోర్టు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లు సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు :
● దరఖాస్తులు ప్రారంభం తేదీ : 20 – 02 – 2025
● దరఖాస్తులకు చివరి తేదీ : 17 – 03 – 2025
● హాల్ టికెట్లు విడుదల : 07 – 04 – 2025
● పరీక్ష తేదీ : 16 – 04 – 2025
Notification : CLICK HERE
Official Website : CLICK HERE
1 thought on “AP High Court Recruitment 2025 | ఏపీలో సివిల్ జడ్జి పోస్టులు | ‘లా డిగ్రీ’ చదివిన వారికి మంచి ఛాన్స్”