AP Central University Recruitment 2025 | ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ జాబ్స్

AP Central University Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ – టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 31వ తేదీ లోపు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

AP Central University Recruitment 2025 Overview:

నియామక సంస్థఏపీ సెంట్రల్ యూనివర్సిటీ(CUAP)
పోస్టు పేరునాన్ టీచింగ్ 
పోస్టుల సంఖ్య19
దరఖాస్తు విధానంఈమెయిల్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ31 జూలై, 2025
జాబ్ లొకేషన్అనంతపురం

ఖాళీల వివరాలు : 

అనంతపురంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
డాక్టర్02
అకౌంటెంట్01
డేటా ఎంట్రీ ఆపరేటర్02
అసిస్టెంట్01
ల్యాబ్ అసిస్టెంట్(కంప్యూటర్ ల్యాబ్)04
ల్యాబ్ అసిస్టెంట్ (జాగ్రఫీ అండ్ స్పేస్ సైన్స్)01
హాస్టల్ కేర్ టేకర్(బాయ్స్ అండ్ గర్ల్స్)04
నర్సు01
హిందీ ట్రాన్స్ లేటర్ కమ్ టైపిస్ట్01
టెక్నికల్ అసిస్టెంట్(డేటా సెంటర్)01
ప్లంబర్01
మొత్తం పోస్టులు19

అర్హతలు : 

AP Central University Recruitment 2025 ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు పోస్టులను బట్టి అర్హతలు మారుతాయి. 

  • 10వ తరగతి / ఇంటర్ / ఐటీఐ / డిప్లొమా / డిగ్రీ / జీఎన్ఎం / బీఎస్సీ నర్సింగ్ / ఎంఎస్సీ నర్సింగ్ / బీటెక్ / బీఏ / ఎంసీఏ / ఎంఈ / బీకాం / ఎంకాం / ఎంబీబీఎస్ / ఎండీ.
  • సంబంధిత ఫీల్డ్ లో 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయస్సు : 

AP Central University Recruitment 2025 పోస్టులకు యూనివర్సిటీ నిబంధనల ఆధారంగా వయోపరిమితి ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

AP Central University Recruitment 2025  పోస్టులకు అభ్యర్థుల విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. 

జీతం : 

AP Central University Recruitment 2025 ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ నిబంధనల ప్రకారం పోస్టును బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

AP Central University Recruitment 2025 అర్హత కలిగిన అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ పంపాల్సి ఉంటుంది. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
  • అప్లికేషన్ ఫారమ్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా నింపాలి. 
  • అప్లికేషన్ తో పాటు అన్ని విద్యార్హతల స్వీయ ధ్రువీకరణ పత్రాలు, అనుభవ పత్రం ఒకే పీడీఎఫ్ ఫైల్ లో నిర్ణీత ఫార్మాట్ లో కింద ఇచ్చిన మెయిల్ అడ్రస్ కి మెయిల్ చేయాలి. 
  • అప్లికేషన్ పంపాల్సిన మెయిల్ : arcuap@gmail.com 
  • దరఖాస్తులకు చివరి తేదీ : 31 జూలై, 2025
Notification & ApplicationClick here
Official WebsiteClick here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!