By Jahangir

Published On:

Follow Us
NMHS Survey Field Data Collector jobs 2025

AP AIIMS Recruitment 2025 | ఏపీలో ఫీల్డ్ డేటా కలెక్టర్ జాబ్స్ | నెలకు రూ.45,000/- జీతం

NMHS Survey Field Data Collector Jobs ఆంధ్రప్రదేశ్ లోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ బేసిక్ పై సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ జాబ్స్ ని భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు మార్చి 4వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సైకాలజీ, సోషల్ వర్క్, సోసియాలజీ, రూరల్ డెవలప్మెంట్ లో మాస్టర్ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు :

NMHS Survey Field Data Collector : 5 పోస్టులు

నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టులు 5 ఉన్నాయి.

Indian Army NCC Special Entry Recruitment 2025 | ఇండియన్ ఆర్మీలో NCC స్పెషల్ ఎంట్రీ జాబ్స్

అర్హతలు :

NMHS Survey Field Data Collector ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సైకాలజీ, సోషల్ వర్క్, సోసియాలజీ, రూరల్ డెవలప్మెంట్ లో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

వయస్సు :

NMHS Survey Field Data Collector ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

IIITDM Kurnool Recruitment 2025
IIITDM Kurnool Recruitment 2025 | IIITDM కర్నూలులో ప్రాజెక్ట్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్

జీతం :

NMHS Survey Field Data Collector ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.45,000/- జీతం ఇస్తారు.

పని స్వభావం :

ఫీల్డ్ డేటా కలెక్టర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సర్వే కోసం విస్తృతంగా ప్రయాణాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. సర్వే పురోగతిని పర్యవేక్షించడం, క్షేత్రాలను పర్యవేక్షించడం వంటి కర్యకలాపాలు చేయాలి. స్థానిక కోఆర్డినేటర్లతో మంచి అనుబంధం కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

NMHS Survey Field Data Collector ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరచిన అభ్యర్థులను ఉద్యోగాలు ఇస్తారు.

దరఖాస్తు విధానం:

NMHS Survey Field Data Collector ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ అప్ డేట్ రెజ్యుమ్ ని మార్చి 2వ తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు ap.nmhs2cen@nimhans.net కి మెయిల్ చేయాలి.

ఇంటర్వ్యూ తేదీ :

NMHS Survey Field Data Collector ఉద్యోగాలకు మార్చి 4వ తేదీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థులు కింద ఇచ్చిన అడ్రస్ కి ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

అడ్రస్ :

TTD Food Safety Officer Jobs 2025
TTD Food Safety Officer Jobs 2025 | తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Administration
Block, AIIMS
Mangalagiri.

Notification : CLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “AP AIIMS Recruitment 2025 | ఏపీలో ఫీల్డ్ డేటా కలెక్టర్ జాబ్స్ | నెలకు రూ.45,000/- జీతం”

Leave a Comment

error: Content is protected !!