Agniveer Vayu Non Combatant Recruitment 2025 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు నాన్ కంబాటెంట్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సోల్జర్, వాటర్ క్యారియర్, కుక్, మెస్ వెయిటర్, క్లీనర్, బార్బర్, వాచ్ మన్, వాషర్ మ్యాన్, కాబ్లర్, టైలర్ మొదలైన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 24వ తేదీ లోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు:
Agniveer Vayu Non Combatant Recruitment 2025 పోస్టులకు సంబంధించి ఇవి హాస్పిటాలిటీ మరియు హౌస్ కీపింగ్ స్ట్రీమ్స్ లో ఉద్యోగాలను విడుదల చేశారు. ఎయిర్ ఫోర్స్ సోల్జర్, వాటర్ క్యారియర్, కుక్, మెస్ వెయిటర్, క్లీనర్, బార్బర్, వాచ్ మన్, వాషర్ మ్యాన్, కాబ్లర్, టైలర్ మొదలైన్ పోస్టులను భర్తీ చేస్తారు. ఏ పోస్టు ఎక్కడ ఖాళీ ఉందో పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడవచ్చు.
అర్హతలు :
Agniveer Vayu Non Combatant Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణతులై ఉండాలి.
వయస్సు :
Agniveer Vayu Non Combatant Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2004 జూలై 3 మరియు 2008 జనవరి 3 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
Agniveer Vayu Non Combatant Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అన్ని కేటగిరీల వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం :
Agniveer Vayu Non Combatant Recruitment 2025 ఉద్యాలకు ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.30,000 జీతం ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
ఎంపిక ప్రక్రియ:
Agniveer Vayu Non Combatant Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్స్, స్ట్రీమ్ సూటిబిలిటీ టెస్ట్, వైద్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. 2 గంటల సమయం ఇస్తారు. 1/3 వ వంతు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం :
Agniveer Vayu Non Combatant Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించి అక్కడ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ పూర్తి చేసి అవసరమైన సర్టిఫికెట్లను జత చేసి నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కి పోస్ట్ లేదా డ్రాప్ బాక్స్ ద్వారా అప్లికేషన్ పంపాలి.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు :
-ఎడ్యుకేషన్ సర్టిఫికెట్
-నివాస సర్టిఫికెట్
-క్యాస్ట్ సర్టిఫికెట్
-ఆధార్ కార్డు
-2 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు
- రూ.10 స్టాంప్ అతికించిన ఒక ఎన్వలప్ కవర్
-అన్ని డాక్యుమెంట్లపై అటెస్టెడ్ చేయించాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : 08 – 02 – 2025
దరఖాస్తులకు చివరి తేదీ : 24 – 02 – 2025
Notification : CLICK HERE
Application: CLICK HERE
Official Website : CLICK HERE
1 thought on “Agniveer Vayu Non Combatant Recruitment 2025 | ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు | నెలకు రూ.30,000/- జీతం”