AAICLAS Recruitment 2025 AAI కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. సెక్యూరిటీ స్కీనర్ మరియు అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 403 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థులు జూలై 7వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు :
AAI కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ నుంచి సెక్యూరిటీ స్కీనర్ మరయు అసిస్టెంట్ (సెక్యూరిటీ ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 403 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
అసిస్టెంట్ (సెక్యూరిటీ) | 166 |
సెక్యూరిటీ స్కీనర్ | 227 |
మొత్తం | 403 |
అర్హతలు :
AAICLAS Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి.
- అసిస్టెంట్ (సెక్యూరిటీ) : 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
- సెక్యూరిటీ స్కీనర్ : 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయస్సు :
AAICLAS Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
AAICLAS Recruitment 2025 పోస్టులకుఅభ్యర్థులు అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి.
- అసిస్టెంట్ (సెక్యూరిటీ) : జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు రూ.500/-, ఎస్సీ / ఎస్టీ / ఈడబ్ల్యూఎస్ / మహిళా అభ్యర్థులకు రూ.100/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- సెక్యూరిటీ స్కీనర్ : జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు రూ.750/-, ఎస్సీ / ఎస్టీ / ఈడబ్ల్యూఎస్ / మహిళా అభ్యర్థులకు రూ.100/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ:
AAICLAS Recruitment 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- షార్ట్ లిస్టింగ్
- ఆన్ లైన్ ఇంటరాక్షన్(ఇంటర్వ్యూ)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
AAICLAS Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది.
- అసిస్టెంట (సెక్యూరిటీ) : రూ.21,500 – రూ.22,500/-
- సెక్యూరిటీ స్కీనర్ : రూ.30,000 – రూ.34,000/-
దరఖాస్తు విధానం :
AAICLAS Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 09.06.2025
- దరఖాస్తులుకు చివరి తేదీ : 07.07.2025 (పొడిగించబడినది)
Assistant Notification | Click here |
Security Screener Notification | Click here |
Apply online | Click here |