UPSC CDS-I 2026 Notification | ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో బంపర్ జాబ్స్

UPSC CDS-I 2026 Notification : దేశ సేవ చేయాలని కలలుకంటున్న యువతీ, యువకుల కోసం ఓ సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. UPSC ప్రతి సంవత్సరం నిర్వహించే Combined Defence Services (CDS) పరీక్షకు సంబంధించిన CDS-I 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా IMA, INA, AFA మరియు OTA కోర్సులకు అడ్మిషన్లు జరుగుతాయి. మొత్తం 451 ఖాళీలు ఉన్నాయి.  అభ్యర్థులు 2025 డిసెంబర్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

CDS 2026 లో ఖాళీలు (Vacancy Details)

ఈ పరీక్ష ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో అధికారులుగా చేరే అవకాశాలు లభిస్తాయి. నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 451 ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ(IMA), ఇండియన్ నావల్ అకాడమీ(INA), ఎయిర్ ఫోర్స్ అకాడమీ(AFA) మరియు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(OTA) కోర్సులకు అడ్మిషన్లు చేస్తున్నారు.  

కోర్సుఖాళీలు
Indian Military Academy (IMA)100
Indian Naval Academy (INA)26
Air Force Academy (AFA)32
Officers Training Academy (OTA – Men)275
Officers Training Academy (OTA – Women)18
మొత్తం451

Also Read : Rail Coach Factory Apprentice Recruitment 2025 | రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 550 ఖాళీలు

అర్హతలు (Eligibility Criteria)

UPSC CDS-I 2026 Notification ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారత పౌరులై ఉండాలి.  

  • IMA / OTA : ఏదైనా డిగ్రీ
  • INA : ఇంజనీరింగ్ డిగ్రీ
  • AFA : డిగ్రీ + 10+2లో మ్యాథ్స్ & ఫిజిక్స్

 వయోపరిమితి

  • IMA / INA : 02-01-2003 నుండి 01-01-2008 మధ్య జననం
  • AFA : 20 నుంచి 24 సంవత్సరాలు (పిలట్ లైసెన్స్ ఉంటే 26 సంవత్సరాలు వరకు)
  • OTA (Men & Women) : 02-01-2002 నుండి 01-01-2008 మధ్య జననం

అప్లికేషన్ ఫీజు (Application Fee)

UPSC CDS-I 2026 Notification అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • General / OBC పురుషులు : ₹200/-
  • SC / ST / అన్ని మహిళలు : ఫీజు లేదు

ఎంపిక విధానం (Selection Process)

UPSC CDS-I 2026 Notification CDS పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది.

1. రాత పరీక్ష (Written Exam)

IMA / INA / AFA

  • ఇంగ్లీష్ – 100 మార్కులు
  • జనరల్ నోలెడ్జ్ – 100 మార్కులు
  • మ్యాథ్స్ – 100 మార్కులు

OTA (Men/Women)

  • ఇంగ్లీష్ – 100 మార్కులు
  • జనరల్ నోలెడ్జ్ – 100 మార్కులు

2. SSB Interview

  • Officer Intelligence Test
  • Psychology, GTO Tasks
  • Interview రౌండ్లు

జీతం & ట్రైనింగ్ (Salary During Training)

UPSC CDS-I 2026 Notification ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో స్టైపెండ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత లెఫ్టినెంట్‌గా నెలకు ₹56,100/- నుంచి జీతం ప్రారంభమవుతుంది. 

దరఖాస్తు విధానం (How to Apply)

UPSC CDS-I 2026 Notification అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

Step-by-Step Process

  1. UPSC Online Portal ఓపెన్ చేయండి: upsconline.nic.in 
  2. ముందుగా URN (Universal Registration Number) క్రియేట్ చేయాలి.
  3. Common Application Form (CAF) నింపాలి.
  4. ఫోటో, లైవ్ ఫోటో, సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి.
  5. అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  6. ఫైనల్ సబ్మిట్ చేసి అప్లికేషన్ ID సేవ్ చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు (Important Dates)

  • దరఖాస్తు ప్రారంభం: 10-12-2025
  • చివరి తేదీ: 30-12-2025 సాయంత్రం 6 గంటల వరకు
  • పరీక్ష తేదీ: 12 ఏప్రిల్ 2026

CDS 2026 ఎందుకు రాయాలి?

  • ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో నేరుగా గెజిటెడ్ ఆఫీసర్‌గా అవకాశం
  • జాతీయ స్థాయి గౌరవం.
  • మంచి కెరీర్ గ్రోత్, ప్రయోజనాలు, పెన్షన్
NotificationClick here
Apply OnlineClick here

Also Read : DRDO CEPTAM 11 Recruitment 2025 | DRDO భారీ రిక్రూట్మెంట్ – 764 పోస్టులు

Leave a Comment

Follow Google News
error: Content is protected !!