AIIMS CRE-4 Recruitment 2025 : ఫ్రెండ్స్, ఈసారి AIIMS నుంచి మరో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. AIIMS, JIPMER, ICMR, RIPANS, CAPFIMS సహా మొత్తం 26 సంస్థల్లో భారీ స్థాయిలో Group-B & Group-C నాన్ ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేయడానికి Common Recruitment Examination (CRE-4) నోటిఫికేషన్ విడుదలైంది. ఒక్కసారి ఎగ్జామ్ రాస్తే చాలు.. మీరు అనేక ఇన్ స్టిట్యూట్లలో అవకాశాలు పొందవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఇది నిజంగా మంచి ఛాన్స్.
ఈ నోటిఫికేషన్‌లో Assistant, LDC, UDC, JE, Technician, Pharmacist, Medical Social Worker, Lab Technician, Steno, Driver వంటి అనేక రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1386 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10th / Inter / Degree / PG / Diploma / Engineering / Medical / Paramedical అర్హతలతో ఉన్నవారు అప్లై చేయవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
Summary
- సంస్థలు: AIIMS + ICMR + JIPMER + CAPFIMS + RIPANS (మొత్తం 26)
- పోస్టులు: 1386 (Group-B & C categories)
- అర్హత: 10th – PG (పోస్టు ఆధారంగా)
- చివరి తేదీ: 2 December 2025
- ఎంపిక: CBT + Skill Test
- ఎక్కడ అప్లై? www.aiimsexams.ac.in

Overview
AIIMS CRE-4 రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 26 సెంట్రల్ మెడికల్ ఇన్స్టిట్యూట్‌లు ఒకేసారి నాన్-ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేస్తాయి. AIIMS న్యూడిల్లీ కేవలం పరీక్షను నిర్వహించే సంస్థ మాత్రమే, ఎంపిక, అపాయింట్మెంట్ పూర్తిగా ఆయా సంస్థల నియంత్రణలో ఉంటుంది. ఒక్క సారి CBT రాసి, ర్యాంక్ ఆధారంగా అభ్యర్థులు తమకు కావలసిన AIIMS/ఇన్స్టిట్యూట్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
Also Read : IMD Project Staff Recruitment 2025 | వాతావరణ విభాగంలో 100+ పోస్టులు
Vacancy Details
ఈ నోటిఫికేషన్‌లో పోస్టులు చాలానే ఉన్నాయి. చిన్నవి, పెద్దవి, టెక్నికల్, నాన్-టెక్నికల్ ఇలా అనేక గ్రూపుల్లో వివిధ పోస్టులు ఉన్నాయి. మొత్తం 1386 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ముఖ్య పోస్టులు:
- Assistant
- Junior Assistant / LDC
- Senior Assistant / UDC
- Junior Engineer (Civil/Electrical/Mechanical)
- Lab Technician / Lab Attendant
- Pharmacist
- CSSD Technician
- Medical Record Technician
- OT Technician / Anaesthesia Technician
- Radiology / Radiotherapy Technician
- Library Assistant
- Medical Social Worker
- Stenographer
- Gas Mechanic / Operator
- Driver
- Sanitary Inspector
- Junior Warden
- Physiotherapist
- Yoga Instructor
ఇంకా మొత్తం 50+ పోస్టు కేటగిరీల్లో రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.
Eligibility
AIIMS CRE-4 Recruitment 2025 అభ్యర్థులు పోస్టు ఆధారంగా కింది అర్హతలు కలిగి ఉండాలి. పోస్టును బట్టి 10th / 12th / Degree / Diploma / B.Sc / M.Sc / B.Tech అర్హతలు ఉండాలి. Paramedical పోస్టులకు సంబంధిత సర్టిఫికెట్ అవసరం ఉంటుంది. JE పోస్టులకు Engineering qualification తప్పనిసరిగా ఉండాలి.
Age Limit
AIIMS CRE-4 Recruitment 2025 పోస్టు ఆధారంగా అభ్యర్థులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
Application Fee
- General / OBC: ₹3000/-
- SC / ST / EWS: ₹2400/-
- PwBD: ఫీజు లేదు
Selection Process
AIIMS CRE-4 Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక పూర్తిగా CBT (ఆన్‌లైన్ పరీక్ష) మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని పోస్టులకు CBT తర్వాత Skill Test కూడా ఉండొచ్చు (Typing / Technical Test వంటివి). చివరగా, మీ స్కోర్ ఆధారంగా మీరు ఎలాంటి AIIMSలో పోస్టు తీసుకోవాలో సెలెక్ట్ చేసుకోవచ్చు.
Salary
AIIMS CRE-4 Recruitment 2025 పే లెవెల్ ఆధారంగా జీతాలు మంచి స్థాయిలో ఉన్నాయి.
- ₹19,900 – ₹1,51,100 + DA + HRA + TA
- Central Govt Allowances వర్తిస్తాయి.
How to Apply
AIIMS CRE-4 Recruitment 2025 అభ్యర్థులు మొదట www.aiimsexams.ac.in ఓపెన్ చేయండి. Home page లో CRE-4 Notification కనిపిస్తుంది. అక్కడ రిజిస్టర్ చేసి లాగిన్ అవ్వండి. పోస్టు సెలెక్ట్ చేసి వివరాలు నింపండి. డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించండి. ఫారమ్ సబ్మిట్ చేసి కాపీ సేవ్ చేసుకోండి.
Important Dates
- అప్లికేషన్ ప్రారంభం: 14 నవంబర్, 2025
- చివరి తేదీ: 2 December 2025
- ఎగ్జామ్: December 22–24
ఈ నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నా, పోటీ కూడా తక్కువ కాదు. అయితే మీరు నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం చూస్తుంటే ఇది మిస్ చేసుకోవద్దు. ఒక్క CBT రాసి 26 సంస్థల్లో అవకాశాలు పొందడం చాలా రేర్ గా ఉంటుంది.
Notification : Click here
FAQ
1) ఇది ఆల్ ఇండియా రిక్రూట్మెంటా?
అవును, ఎక్కడి వారు అయినా అప్లై చేయవచ్చు.
2) ఒక్కసారి రాసి ఎన్నో AIIMSల్లో అవకాశాలు వస్తాయా?
అవును, మీ ర్యాంక్ + ప్రిఫరెన్స్ ఆధారంగా allotment అవుతుంది.
3) Skill Test అన్నది ప్రతి పోస్టుకా?
లేదు, కొంతమందికే.
4) Admit Card ఎప్పుడు వస్తుంది?
పరీక్షకు 2–3 రోజులు ముందు వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంటుంది.
1 thought on “AIIMS CRE-4 Recruitment 2025 | ఎయిమ్స్ భారీ నోటిఫికేషన్ – 1386 Group-B & C పోస్టులు”