By Jahangir

Published On:

Follow Us
IRCTC

IRCTC Hospitality Monitor Recruitment 2025 | IRCTCలో కొత్త నోటిఫికేషన్

IRCTC Hospitality Monitor Recruitment 2025 : IRCTC (Indian Railway Catering and Tourism Corporation) సంస్థ నుంచి సౌత్ జోన్ లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 64 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాలి. 

ఖాళీల వివరాలు : 

  • పోస్టు పేరు : హాస్పిటాలిటీ మానిటర్
  • పోస్టుల సంఖ్య : 64

Also Read : UCO Bank Apprentice Recruitment 2025 | యూకో బ్యాంక్ లో బంపర్ నోటిఫికేషన్ – 532 ఖాళీలు

అర్హతలు : 

IRCTC Hospitality Monitor Recruitment 2025 అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

  • NCHMCT / UGC / AICTE / ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి B.Sc. in Hospitality and Hotel Administration / Management లో పూర్తి సమయ కోర్సు చేసి ఉండాలి.
  • 2024 కంటే ముందు పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
  • కనీసం 2 సంవత్సరాల అనుభవం హాస్పిటాలిటీ రంగంలో ఉండాలి.
  • తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పరిజ్ఞానం ఉంటే అదనపు ప్రాధాన్యత లభిస్తుంది.
  • మంచి ఇంగ్లీష్ & హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం.

వయోపరిమితి : 

IRCTC Hospitality Monitor Recruitment 2025 అభ్యర్థులకు 01.10.2025 నాటికి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

IRCTC Hospitality Monitor Recruitment 2025 అభ్యర్థులు ఎటవంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

IRCTC Hospitality Monitor Recruitment 2025 అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి. అభ్యర్థులందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటాయి. ఎంపిక అర్హతలు మరియు పర్సనల్ ఇంటర్వ్యూలో పనితీరు ఆధారంగా ఉంటుంది. 

  • ఇంటర్వ్యూల పనివీరు ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • ఆ తర్వాత అభ్యర్థులకు ఆఫర్ జారీ చేస్తారు. 
  • తర్వాత 64 మంది అభ్యర్థుల పేర్లు రిజర్వ్ ప్యానెల్ లో ఉంచుతారు. 
  • ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ ఫిట్ నెస్ పరీక్ష తప్పనిసరిగా ఉంటుంది. 
  • ఎంపికైన అభ్యర్థులు ₹25,000/- సెక్యూరిటీ డిపాజిట్ (DD రూపంలో) సమర్పించాలి.

Also Read : RMLIMS Nursing Officer Recruitment 2025 | 422 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

జీతం వివరాలు : 

IRCTC Hospitality Monitor Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. 

1.Daily Allowance:

  • 12 గంటలకు పైగా – ₹350/రోజు
  • 6-12 గంటలు – ₹245/రోజు
  • 6 గంటల లోపు – ₹105/రోజు

2.లాడ్జింగ్ ఛార్జీలు: ₹240/రోజు (రాత్రి బస ఉన్నప్పుడు)

3.National Holiday Allowance: ₹384/రోజు

దరఖాస్తు విధానం : 

  • అభ్యర్థులు Walk-in-Interview ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • అప్లికేషన్ ఫారం మరియు వివరాలు IRCTC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఇంటర్వ్యూ తేదీలు మరియు ప్రదేశాలు : 

క్ర.స.ఇంటర్వ్యూ సెంటర్రాష్ట్రంతేదీ
1IHMCT, Trivandrumకేరళ08.11.2025
2Institute of Hotel Management, Bengaluruకర్ణాటక12.11.2025
3IHMCT & AN, Chennaiతమిళనాడు15.11.2025
4State Institute of Hotel Management, Thuvakudiతమిళనాడు18.11.2025
Notification & ApplicationClick here
Official WebsiteClick here

Also Read : HAL Apprentice Recruitment 2025 | హిందూస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టులు

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

2 thoughts on “IRCTC Hospitality Monitor Recruitment 2025 | IRCTCలో కొత్త నోటిఫికేషన్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!