WII Recruitment 2025 : భారత ప్రభుత్వ పర్యావరణ శాఖకు చెందిన ప్రముఖ సంస్థ Wildlife Institute of India (WII) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్(ఆడియో విసువల్), కుక్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 18వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలి.

ఖాళీల వివరాలు (WII Recruitment 2025 Vacancy Details)
- టెక్నీషియన్ (Audio Visual) : 01
- కుక్ : 02
- ల్యాబ్ అటెండెంట్ : 03
మొత్తం పోస్టుల సంఖ్య : 06
Also Read : BDL Apprentice Notification 2025 | భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో 110 ఖాళీలు
అర్హతలు (WII Recruitment 2025 Educational Qualification)
Technician (Audio Visual)
- 10వ తరగతి (SSLC/SSC)లో కనీసం 60% మార్కులు ఉండాలి.
- కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో 2 సంవత్సరాల డిప్లొమా ఉండాలి.
- ఒక సంవత్సరం అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత.
కుక్ :
- హైస్కూల్ పాస్ అయి ఉండాలి.
- “Cookery” లేదా “Culinary Arts” లో డిప్లొమా లేదా డిగ్రీ అవసరం.
- కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత.
ల్యాబ్ అటెండెంట్ :
- 12వ తరగతి (సైన్స్)లో 60% మార్కులు లేదా 10వ తరగతి + లైబ్రరీ సైన్స్/ల్యాబ్ టెక్నాలజీ/ఐటి లో 2 సంవత్సరాల సర్టిఫికేట్/డిప్లొమా.
వయోపరిమితి (WII Recruitment 2025 Age Limit)
- టెక్నీషియన్ : 18 నుంచి 28 సంవత్సరాలు
- కుక్ : 18 నుంచి 27 సంవత్సరాలు
- ల్యాబ్ అటెండెంట్ : 18 నుంచి 28 సంవత్సరాలు
- ప్రభుత్వ నియమాల ప్రకారం SC/ST/OBC అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు (Application Fee) :
అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి. Director, Wildlife Institute of India, Dehradun పేరిట చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ / EWS (Male) : ₹700/-
- SC / ST / PwBD / Women : ఫీజు లేదు.
ఎంపిక విధానం (Selection Process) :
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్
Also Read : MOIL Recruitment 2025 | మాంగనీస్ ఓర్ ఇండియాలో జాబ్స్
జీతం వివరాలు (Pay Scale) :
- టెక్నీషియన్ : ₹19,900 నుండి ₹63,200 వరకు
- కుక్ : ₹19,900 నుండి ₹63,200 వరకు
- ల్యాబ్ అటెండెంట్ : ₹18,000 నుండి ₹56,900 వరకు
దరఖాస్తు విధానం (How to Apply) :
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన సర్టిఫికెట్లు స్వీయ ధ్రువీకరించిన కాపీలు జత చేయాలి.
- అప్లికేషన్ మరియు డిమాండ్ డ్రాఫ్ట్ ఈ అడ్రస్ కి పంపాలి.
- The Registrar, Wildlife Institute of India, Chandrabani, Dehradun – 248001, Uttarakhand
- అప్లికేషన్ కవర్‌పై “Application for the post of ________” అని స్పష్టంగా రాయాలి.
- కేవలం Registered/Speed Post ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడతాయి.
దరఖాస్తులకు చివరి తేదీ : 18 నవంబర్, 2025
Notification & Application | Click here |
Official Website | Click here |
Also Read : ONGC Apprentice Recruitment 2025 | ONGC భారీ నోటిఫికేషన్ – 2,623 ఖాళీలు