MOIL Recruitment 2025 : నాగ్ పూర్ లోని మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్(MOIL) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 99 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

ఖాళీల వివరాలు (MOIL Recruitment 2025 Vacancy Details):
పోస్టు పేరు | ఖాళీలు |
ఎలక్ట్రీషియన్ గ్రేడ్-3 | 15 |
మెకానిక్ కమ్ ఆపరేటర్ గ్రేడ్-3(ఫిట్టర్) | 35 |
మెకానిక్ కమ్ ఆపరేటర్ గ్రేడ్-3(వెల్డర్) | 4 |
మైన్ ఫోర్ మెన్ – 1 | 9 |
సెలెక్షన్ గ్రేడ్ మైన్ ఫోర్ మెన్ | 5 |
మైన్ మేట్ గ్రేడ్-1 | 23 |
బ్లాస్టర్ గ్రేడ్-2 | 8 |
మొత్తం | 99 |
Also Read : CWC Recruitment 2025 | సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో జాబ్స్
అర్హతలు (MOIL Recruitment 2025 Educational Qualifications) :
ప్రతి పోస్టుకు వేర్వేరు అర్హతలు అవసరం. కానీ సాధారణంగా అభ్యర్థులు ఈ కింద తెలిపిన అర్హతలు కలిగి ఉండాలి.
- గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి ITI / Diploma / 10th Class / బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
- సంబంధిత ట్రేడ్ లేదా ఫీల్డ్‌లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వయోపరిమితి (MOIL Recruitment 2025 Age Limit) :
- Electrician / MCO (Fitter/Welder) – గరిష్టంగా 30 సంవత్సరాలు
- Mine Mate / Blaster – గరిష్టంగా 35 సంవత్సరాలు
- Mine Foreman / Select Grade Mine Foreman – గరిష్టంగా 45 సంవత్సరాలు
- SC/ST/OBC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు(MOIL Recruitment 2025 Application Fee) :
- జనరల్/ OBC / EWS : రూ.295/-
- SC/ST/PwBD/ESM అభ్యర్థులు : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ (MOIL Recruitment 2025 Selection Process) :
MOILలో అభ్యర్థుల ఎంపిక ఈ దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష (Written Test)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Also read : Oppo Find X9 Series Launch date – 200MP Camera & Massive 7500mAh Battery – Power Meets Style!
జీతం వివరాలు(MOIL Recruitment 2025 Salary Details) :
ఎంపికైన అభ్యర్థులకు MOIL నిబంధనల ప్రకారం ఆకర్షణీయమైన జీతం లభిస్తుంది. ప్రతి పోస్టుకు వేర్వేరు పే స్కేల్ ఉంది.
- Electrician / MCO (Fitter/Welder) – ₹23,400 – ₹42,420/-
- Blaster Grade-II – ₹24,440 – ₹46,590/-
- Mine Mate Grade-I – ₹25,500 – ₹47,730/-
- Mine Foreman-I – ₹28,040 – ₹52,920/-
- Select Grade Mine Foreman – ₹29,810 – ₹53,810/-
దరఖాస్తు చేసే విధానం (MOIL Recruitment 2025 How to Apply):
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.moil.nic.in కు వెళ్లాలి.
- “Careers” సెక్షన్‌లోకి వెళ్లి, “Recruitment Notice No. STAT/09/2025” ఎంపిక చేయాలి.
- ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫారంలో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించాలి.
- తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 17 అక్టోబర్ 2025
- దరఖాస్తులకు చివరి తేదీ: 6 నవంబర్ 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also read : ONGC Apprentice Recruitment 2025 | ONGC భారీ నోటిఫికేషన్ – 2,623 ఖాళీలు
1 thought on “MOIL Recruitment 2025 | మాంగనీస్ ఓర్ ఇండియాలో జాబ్స్”