By Jahangir

Published On:

Follow Us
Engine Factory Avadi Recruitment 2025

Engine Factory Avadi Recruitment 2025 | రక్షణ శాఖలో కాంట్రాక్ట్ జాబ్స్

Engine Factory Avadi Recruitment 2025 :  రక్షణ శాఖకు చెందిన Armoured Vehicles Nigam Limited (AVNL) సంస్థలోని Engine Factory Avadi (EFA), చెన్నై యూనిట్‌లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంజినీరింగ్, లా, మేనేజ్‌మెంట్, సేఫ్టీ వంటి విభాగాల్లో అర్హత కలిగిన భారతీయ పౌరులు నోటిఫికేషన్ వెలువడిన 21 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

Engine Factory Avadi Recruitment 2025 Overview

నియామక సంస్థArmoured Vehicles Nigam Limited (AVNL) 
పోస్టు పేరుజూనియర్ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్
పోస్టుల సంఖ్య20
దరఖాస్తులకు చివరి తేదీనోటిఫికేషన్ ప్రచురణ అయిన తేదీ నుంచి 21 రోజులు
దరఖాస్తు విధానంఆఫ్ లైన్
జాబ్ లొకేషన్అవడి, చెన్నై

Also Read : Indian Institute of Science Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు

ఖాళీల వివరాలు : 

Armoured Vehicles Nigam Limited (AVNL) ఒక కొత్త రక్షణ పబ్లిక్ సెక్టార్ యూనిట్ (PSU). చెన్నైలోని అవడిలో ప్రధాన కార్యాలయం ఉంది. ఈ సంస్థ T-72, T-90, MBT Arjun వంటి యుద్ధ ట్యాంకులు మరియు ఇతర రక్షణ వాహనాలను తయారు చేస్తుంది. దేశ భద్రతా రంగానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే ప్రముఖ సంస్థ ఇది. ఈ సంస్థ నుంచి ఇంజినీరింగ్, లా, మేనేజ్‌మెంట్, సేఫ్టీ వంటి విభాగాల్లో జూనియర్ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • జూనియర్ మేనేజర్ (Design & Development) – 06 పోస్టులు
  • జూనియర్ మేనేజర్ (Legal) – 01 పోస్టు
  • జూనియర్ మేనేజర్ (Production) – 01 పోస్టు
  • జూనియర్ మేనేజర్ (Quality) – 03 పోస్టులు
  • జూనియర్ మేనేజర్ (Safety) – 01 పోస్టు
  • జూనియర్ మేనేజర్ (Marketing & Export) – 01 పోస్టు
  • అసిస్టెంట్ మేనేజర్ (Design & Development) – 06 పోస్టులు
  • అసిస్టెంట్ మేనేజర్ (Mechanical Maintenance) – 01 పోస్టు

అర్హతలు : 

Engine Factory Avadi Recruitment 2025 పోస్టు విభాగాలను బట్టి విద్యార్హతలు మారుతాయి. 

  • జూనియర్ మేనేజర్ (Design & Development) : Mechanical / Electrical / Electronics / Computer Science / IT వంటి ఇంజినీరింగ్ విభాగాల్లో డిగ్రీ లేదా డిప్లొమా.
  • జూనియర్ మేనేజర్ (Legal) : ఏదైనా డిగ్రీతో పాటు Degree in Law (LLB) లేదా ఇంటిగ్రేటెడ్ 5 ఏళ్ల LLB కోర్సులో ఫస్ట్ క్లాస్.
  • జూనియర్ మేనేజర్ (Production) : Industrial Production / Mechanical / Automobile Engineering లో డిగ్రీ లేదా డిప్లొమా.
  • జూనియర్ మేనేజర్ (Quality) : Mechanical / Electrical / Metallurgy / Chemical / ECE / Instrumentationలో డిగ్రీ లేదా డిప్లొమా.
  • జూనియర్ మేనేజర్ (Safety) : డిప్లొమా/డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ మరియు Industrial Safetyలో ఒక సంవత్సరం డిప్లొమా.
  • జూనియర్ మేనేజర్ (Marketing & Export) : డిప్లొమా/డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ లేదా MBA in Marketing
  • అసిస్టెంట్ మేనేజర్ (Design & Development) :  Mechanical / Electrical / Electronics / Metallurgy / IT / Robotics మొదలైన విభాగాల్లో BE / B.Tech
  • అసిస్టెంట్ మేనేజర్ (Mechanical Maintenance) : Mechanical / Mechatronics / Industrial & Production విభాగాల్లో BE / B.Tech

వయోపరిమితి : 

Engine Factory Avadi Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

Engine Factory Avadi Recruitment 2025 అభ్యర్థులు SBI Collect ద్వారా రూ.300/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC/ST/PwBD/Ex-SM/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

Engine Factory Avadi Recruitment 2025 అభ్యర్థులను కింద దశల్లో ఎంపిక చేస్తారు. 

  • అప్లికేషన్ల స్క్రీనింగ్ (Screening Committee ద్వారా)
  • ఇంటర్వ్యూ/ఇంటరాక్షన్ ఆధారంగా తుది ఎంపిక.

వెయిటేజ్:

  • విద్యార్హత మార్కులు – 75%
  • ఇంటర్వ్యూ – 25%

Also Read : DGFT Recruitment 2025 | DGFT విశాఖపట్నంలో జాబ్స్

జీతం వివరాలు : 

Engine Factory Avadi Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులను 2 సంవత్సరాల కాంట్రాక్ట్ పై తీసుకుంటారు. పనితీరు ఆధారంగా కాంట్రాక్ట్ పొడిగించవచ్చు. కాంట్రాక్ట్ కాలంలో ఇంక్రిమెంట్స్ ఉండవు. 

  • Junior Manager పోస్టులకు: ₹30,000 + IDA నెలకు
  • Assistant Manager పోస్టులకు: ₹40,000 + IDA నెలకు

దరఖాస్తు విధానం : 

Engine Factory Avadi Recruitment 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

  • దరఖాస్తు ఫారమ్‌ను www.avnl.co.in లేదా www.ddpdoo.gov.in నుండి డౌన్‌లోడ్ చేయాలి.
  • అవసరమైన పత్రాలతో పాటు ఫారమ్‌ను పూర్తి చేసి సాధారణ పోస్టు (Ordinary Post) ద్వారా పంపాలి.
  • కవరుపై “Name of the Post Applied For” అని తప్పనిసరిగా రాయాలి.

అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్

  • Chief General Manager, Engine Factory Avadi, Chennai – 600054

దరఖాస్తులకు చివరి తేదీ : నోటిఫికేషన్ ప్రచురణ అయిన 21 రోజుల లోపు

Notification & ApplicationClick here
Official WebsiteClick here

Also Read : IPPB Executive Recruitment 2025 | పోస్టల్ లో బంపర్ జాబ్స్

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

2 thoughts on “Engine Factory Avadi Recruitment 2025 | రక్షణ శాఖలో కాంట్రాక్ట్ జాబ్స్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!