IPPB Executive Recruitment 2025 | పోస్టల్ లో బంపర్ జాబ్స్

IPPB Executive Recruitment 2025 : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(IPPB) నుంచి ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 348 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు 2025 అక్టోబర్ 9 నుండి అక్టోబర్ 29 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకం దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకింగ్ అవుట్‌లెట్లలో జరుగుతుంది.

IPPB Executive Recruitment 2025 Overview

నియామక సంస్థఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(IPPB)
పోస్టు పేరుఎగ్జిక్యూటివ్
ఖాళీల సంఖ్య348
జాబ్ టైప్కాంట్రాక్ట్
దరఖాస్తు ప్రక్రియ9 అక్టోబర్ – 29 అక్టోబర్, 2025
దరఖాస్తు విధానంఆన్ లైన్
ఎంపికమెరిట్ ఆధారంగా

Also Read : IUAC Recruitment 2025 | విద్యాశాఖలో కొత్త నోటిఫికేషన్

ఖాళీల వివరాలు : 

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్యాంకింగ్ సంస్థ. ఈ సంస్థ నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 348 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • పోస్టు పేరు : ఎగ్జిక్యూటివ్
  • ఖాళీల సంఖ్య : 348
  • రాష్ట్రాలవారీగా : ఆంధ్రప్రదేశ్ (8), తెలంగాణ (9), ఉత్తరప్రదేశ్ (40), మహారాష్ట్ర (31), మధ్యప్రదేశ్ (29) మొదలైనవి. పూర్తి వివరాల కోసం వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

అర్హతలు : 

IPPB Executive Recruitment 2025 ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ (Regular లేదా Distance). అనుభవం అవసరం లేదు. 

  • గ్రాడ్యుయేషన్
  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ప్రస్తుతం GDS‌గా పోస్టల్ విభాగంలో పనిచేస్తుండాలి.
  • అనుభవం అసవరం లేదు.

వయోపరిమితి : 

IPPB Executive Recruitment 2025 అభ్యర్థులకు 01.08.2025 నాటికి 20 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు : 

IPPB Executive Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

  • అప్లికేషన్ ఫీజు : రూ.750/-

ఎంపిక ప్రక్రియ : 

IPPB Executive Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది. 

  • గ్రాడ్యుయేషన్ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించబడుతుంది.
  • అవసరమైతే ఆన్‌లైన్ టెస్ట్ కూడా నిర్వహించవచ్చు.
  • సమాన మార్కులు ఉన్నప్పుడు, పోస్టల్ సేవలో సీనియారిటీ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

Also Read : BEL Non Executive Recruitment 2025 | BEL హైదరాబాద్ లో బంపర్ జాబ్స్

జీతం వివరాలు : 

IPPB Executive Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000/- ఇవ్వడం జరుగుతుంది. పనితీరు ఆధారంగా వార్షిక ఇన్సెంటివ్‌లు, ఇన్‌క్రిమెంట్‌లు ఉంటాయి. ఇతర బోనస్ లేదా అలవెన్సులు ఉండవు. 

దరఖాస్తు విధానం : 

IPPB Executive Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.ippbonline.com సందర్శించాలి. 
  • “Careers” సెక్షన్‌లోకి వెళ్లి Online Application Form పూరించాలి. 
  • అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి. 
  • ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 
  • తర్వాత దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 09 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 29 అక్టోబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : SEBI Grade A Recruitment 2025 | భారీ జీతంతో SEBIలో బంపర్ జాబ్స్

3 thoughts on “IPPB Executive Recruitment 2025 | పోస్టల్ లో బంపర్ జాబ్స్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!